Daily Bible Quiz (30-07-2023)

1➤ ఇస్సాకు నిబంధన చేసుకొనుటకు వచ్చిన ఎవరికి అతను విందు చేయగా వారు "అన్నపానములు"పుచ్చుకొనిరి?

1 point

2➤ ఎవరైన ఒకడు తన మామ ఇంట మూడుదినములు "అన్నపానములు"పుచ్చుకొని అక్కడ నుండెను?

1 point

3➤ అమ్మోనీయులు మోయాబీయులు "అన్నపానములు"తీసికొని ఇశ్రాయేలీయులను శపించుమని ఎవరిని ప్రోత్సాహపరచిరి?

1 point

4➤ ఎవరి కుమారులు తమ అక్కచెల్లెండ్రను తమతో కలిసి "అన్నపానములు"పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి?

1 point

5➤ ఎక్కడ" అన్నపానములు" పుచ్చుకొనిన తరువాత హన్నా బహుదుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్ధన చేసెను?

1 point

6➤ భూమిమీద వర్ధిల్లుచున్నవారందరు "అన్నపానములు పుచ్చుకొనుచు యెహోవాకు ఏమి చేసెదరు?

1 point

7➤ రాత్రింబగళ్లు నా కన్నీళ్లు నాకు "అన్నపానము"లాయెనని ఎవరు అనెను?

1 point

8➤ దేవుడు నియమించిన ఆయుష్కాలమంతయు ఒకడు "అన్నపానములు" పుచ్చుకొనుచు దేని వలన క్షేమముగా బ్రదుకుటయే భాగ్యము?

1 point

9➤ జనులు కృపావాత్సల్యములు చూపకయున్నారు గనుక చనిపోయిన వారి యొద్ద కూర్చుండి "అన్నపానములు"పుచ్చుకొనవద్దని యెహోవా ఎవరితో చెప్పెను?

1 point

10➤ నీ తండ్రి " అన్నపానములు" కలిగి నీతిన్యాయముల ననుసరించి క్షేమముగా నుండలేదా? అని యెహోవా ఎవరితో అనెను?

1 point

11➤ అన్నపానములు"లేకపోయినందున జనులు శ్రమ నొంది తమ యొక్క దేని వలన నశించిపోవుదురు?

1 point

12➤ ఇశ్రాయేలు నాకు "అన్నపానములను"ఇచ్చిన ఎవరిని వెంటాడుదుననుకొనుచున్నది?

1 point

13➤ రాబోవు దినములలో "అన్నపానములు" లేకపోవుట చేత కలుగు క్షామము గాక ఏమి వినకపోవుట వలన క్షామము కలుగును?

1 point

14➤ ఇశ్రాయేలీయులలో మిగిలినవారు ఏమి గలవారై "అన్నపానములు"పుచ్చుకొందురు?

1 point

15➤ ఎక్కడ కాపురమున్న జనులకు ప్రభువు "శ్లేషాన్నపానముల"నిచ్చును?

1 point

You Got