1/15
అరణ్యములో యెహోవా బండలు చీల్చి దేనియంత "సమృద్ధి" గా ఇశ్రాయేలియులకు నీరు త్రాగనిచ్చెను?
2/15
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ఏది మీకు "సమృద్ధిగా" అనుగ్రహింపబడును?
3/15
గొర్రెలకు దేనిని "సమృద్ధి" గా కలిగించుటకు యేసుక్రీస్తు వచ్చెను?
4/15
ఎవరికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన"సమృద్ధి" కంటె శ్రేష్టము?
5/15
మోషే తన చెయ్యి యెత్తి ఎన్ని మారులు తన కఱ్ఱతో బండను కొట్టగా నీళ్లు "సమృద్ధి" గా ప్రవహించెను?
6/15
సమస్త విధములైన జ్ఞానముతో దేనిని మీలో "సమృద్ధి" గా నివసింపనియ్యవలెను?
7/15
ఇశ్రాయేలీయులకు దేవుడు వేటిని "సమృద్ధిగా" బయలుపరచెను?
8/15
జన "సమృద్ధి" కలుగుటచేత రాజులకు ఏమి వచ్చును?
9/15
దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు దేనిని "సమృద్ధి" గా కురిపించితివి?
10/15
ఎవరికి తమ ధన "సమృద్ధి" చేత నిద్రపట్టదు?
11/15
ధనవంతులు తమకు కలిగిన "సమృద్ధి లోనుండి కానుకలు వేసిరిగాని ఎవరు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెను?
12/15
ఏ దేశములో "సమృద్ధి" గా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను?
13/15
ఎవరికి బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము "సమృద్ధి" గా ఉన్నదనుకొనెను?
14/15
ధన "సమృద్ధి" నపేక్షించువాడు దానిచేత ఏమి నొందడు?
15/15
మీరు సర్వ"సమృద్ధి" గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన దేనిని విస్తరింపచేయగలడు?
Result: