Daily Telugu Bible Quiz for August 24, 2023 - Unveiling the Treasures of the Bible

1/15
గురువు అనగా ఎవరు?
A నాయకుడు
B పాలకుడు
C అధిపతి
D బోధకుడు
2/15
శిష్యుడు "బోధకుని "కంటే ఏమి కాడు?
A గొప్పవాడు
B ఉన్నతుడు
C అధికుడు
D మంచివాడు
3/15
ఏమిగల వానికి "బోధ"చేయగా వాడు జ్ఞానాభివృధ్ధి నొందును?
A బుద్ధి
B నీతి
C తెలివి
D యోచన
4/15
"బోధకులైన" వారికి ఎటువంటి తీర్పు ఉండును?
A కఠినమైన
B అనుకూలమైన
C సులభమైన
D ఆక్షేపింపబడిన
5/15
దేవుని ఆజ్ఞలలో అల్పమైన దానిని మీరి మనుష్యులకు కూడా ఆలాగు "బోధించిన" వాడు ఎక్కడ మిగుల అల్పుడగును?
A లోకములో
B పరలోకరాజ్యములో
C రాజుల యెదుట
D గొప్పవారి యెదుట
6/15
" బోధించువారు బోధించుటలో"ఏమి కలిగి యుండవలెను?
A నిపుణత
B తెలివి
C పని
D యోగ్యత
7/15
యెహోవా శాసనములను ధ్యానించువారు "బోధకులందరి"కంటే ఏమి కలిగియుందురు?
A విశేష తెలివి
B విశేష నిపుణత
C విశేష ఆలోచన
D విశేష జ్ఞానము
8/15
దైవభక్తికి అనుగుణమైన "బోధను" అంగీకరింపనివాడు ఏమగును?
A గర్వాంధుడు
B పనికిమాలినవాడు
C మూర్ఖుడు
D వదరుబోతు
9/15
దేవుని యొక్క ఏమి పొందినవానికి ఎవరును "బోధించనక్కరలేదు"?
A వరము
B అభిషేకము
C ఈవి
D తలాంతు
10/15
మంచి ఉపదేశముచేయువారునై యుండవలెనని ఎవరికి "బోధించ"వలెను?
A వృద్ధుస్త్రీలకు
B చిన్నబిడ్డలకు
C యౌవన స్త్రీలకు
D విధవరాండ్రకు
11/15
జనులు తమ స్వకీయమైన వేటికి అనుకూలమైన "బోధకులను"పోగుచేసుకొనిరి?
A నేత్రాశలకు
B లోకాశలకు
C శరీరాశలకు
D దురాశలకు
12/15
క్రీస్తు యొక్క మర్మమును "బోధించుటకు" అనుకూల సమయము కొరకు ఎవరు ప్రార్ధించమనెను?
A పౌలు
B పేతురు
C యాకోబు
D యోహాను
13/15
ఏవి మనకు "భోధ" కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి?
A పుస్తకములు
B లేఖనములు
C గ్రంధములు
D తాకీదులు
14/15
ఏమియైన ప్రతివాడు తన "బోధకుని"వలె నుండును?
A ప్రవచించే
B ఉపదేశించే
C సిద్ధుడైన
D ప్రార్ధించే
15/15
యేసు ఏమి చేసిన సంగతులను "బోధింప" వలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను?
A ఉపదేశించిన
B బోధించిన
C వివరించిన
D ఆజ్ఞాపించిన
Result: