1/15
"కనిపెట్టు" అను పదము పరిశుద్ధగ్రంధములో ఎన్నిసార్లు కలదు?
2/15
యెహోవా కొరకు నేను ఎలా "కనిపెట్టు" కొంటినని దావీదు అనెను?
3/15
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఏది మిగుల ఆశతో తేరి చూచుచు "కనిపెట్టు"చున్నది?
4/15
ఏ దేశములోని జనులు యెహోవా తీర్పుల మార్గమున వచ్చుచున్నాడని "కనిపెట్టు"కొనుచున్నారు?
5/15
యెహోవా యెదుట ఎలా యుండి ఆయన కొరకు "కనిపెట్టు"కొనవలెను?
6/15
మన యొక్క ఏమి పరలోకమందున్నది గనుక అక్కడ నుండి మన రక్షకుని నిమిత్తము "కనిపెట్టుకొని యున్నాము?
7/15
యెహోవా కొరకు "కనిపెట్టు"వారు ఏమి నొందరు?
8/15
ఏమి చేసెదననుకొన కుండా యెహోవా కొరకు "కనిపెట్టు"కొనవలెను?
9/15
తన కొరకు "కనిపెట్టు" వారి విషయమై యెహోవా ఏమి సఫలము చేయును?
10/15
వ్యయసాయకుడు విలువైన దేని నిమిత్తము ఓపికతో "కనిపెట్టు"కొనును?
11/15
మన దేహము యొక్క దేని కొరకు "కనిపెట్టు" చు మనలో మనము మూలుగుచున్నాము?
12/15
నిత్యజీవార్ధమైన యేసుక్రీస్తు యొక్క దేని కొరకు "కనిపెట్టు"కొనవలెను?
13/15
తన కొరకు "కనిపెట్టు" కొని యుండువారి రక్షణ నిమిత్తము ఏమి లేకుండా క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమగును?
14/15
ఏమి నివసించు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు "కనిపెట్టుచున్నాము?
15/15
న్యాయము తీర్చు యెహోవా కొరకు "కనిపెట్టు"కొనువారందరు ఎవరు?
Result: