1/15
వివాహదినమున ఎవరు కిరీటము ధరించెను?
2/15
యేసుక్రీస్తునకు ఏ కిరీటము తలకు గ్రుచ్చెను?
3/15
యెహోవా దేశములో ఉన్న కిరీటము వేటితో ఉండెను?
4/15
సంవత్సరమున దేవుడు ఏమి ధరింపజేయును?
5/15
యెహోవా చేతిలో దేనిగా ఉంటాము?
6/15
వివేకులు దేనిని ధరించుకొందురు?
7/15
శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొని దేవుడు మన తలమీద ధరింపజేయునదేమిటి?
8/15
ప్రధానయాజకుడు అపవిత్రుడు కాకుండునట్లు అతని తలమీద ఏ కిరీటము ఉంచబడినది?
9/15
సమాధి నుండి ప్రాణమును విమోచించి ఏ కిరీటమును దేవుడు అనుగ్రహించును?
10/15
గురి యొద్దకు చేరే పరుగు పందెములో మనము పొందుకొనేది ఏమిటి?
11/15
శోధనలో నిలిచిన వాడు, ప్రభువు తనను ప్రేమించువారి కొరకు వాగ్ధానము చేసిన దేనిని పొందును?
12/15
మంచిపోరాటము పోరాడి తన పరుగు కడముట్టించిన పౌలు కొరకు ఏమి ఉంచబడియున్నది?
13/15
ప్రధానకాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏ కిరీటము పొందుకుంటాము?
14/15
పరలోకములో ఉన్న ఇరువది నలుగురు పెద్దల తలల మీద ఏమి ఉండెను?
15/15
దేవుని జ్ఞానము వలన మనము ఏ కిరీటముపొందుకుంటాము?
Result: