Daily Telugu Bible Quiz for August 27, 2023 - Nurturing Your Faith through Quizzes

1/15
దేనిని బట్టి "పర్వతములు"ను చిన్న "కొండలు"ను ప్రజలకు నెమ్మది పుట్టించును?
A ఖ్యాతిని
B లోతును
C నీతిని
D ఎత్తును
2/15
ఏ పర్వతముపై ఏలీయా బయలు దేవతా ప్రవక్తలతో సవాలు చేసెను?
A శేయీరు పర్వతము
B కర్మెలు పర్వతము
C హెర్మోను పర్వతము
D హోరేబు పర్వతము
3/15
ప్రభువైన యేసు చిట్టచివరిగా ఏ కొండయొద్ద ప్రసంగించెను?
A హోరు కొండ
B బాలు కొండ
C మీసారు కొండ
D కొండ ఒలీవచెట్ల
4/15
గలిలయ సముద్రమునకు ఆగ్నేయమున గల ఏ కొండపై యాకోబు మరియు లాబానులు తమ నిబంధన చేసికొనిరి?
A అబారీము కొండ
B పారాను కొండ
C షాపెరు కొండ
D గిలా కొండ
5/15
ఏథెన్సు పట్టణములోగల ఏ కొండపై అపొస్తలుడైన పౌలు సువార్త బోధించెను?
A సీనాయి కొండ
B అరేయొపగు కొండ
C షోమ్రోను కొండ
D ఒలీవల కొండ
6/15
నజరేతుకు తూర్పువైపున గలిలయలో గల ఏకొండపై నుండి దెబోరా మరియు బారాకులు దిగివచ్చి సీసెరాను ఓడించిరి?
A తాబోరు కొండ
B పారాను కొండ
C షాపెరు కొండ
D గిలాదు కొండ
7/15
కపాల స్థలమను అర్థమిచ్చు ఏ కొండపై రక్షకుడు సిలువ వేయబడెను?
A షోమ్రోను కొండ
B ఒలీవల కొండ
C గొల్గొతా కొండ
D మీసారు కొండ
8/15
అవిధేయులైన ఇశ్రాయేలీయులను గూర్చిఏ కొండ మీద శాపవచనములు ప్రకటించబడెను?
A హోరు కొండ
B గెరిజీము కొండ
C ఏబాలు కొండ
D నోబో కొండ
9/15
నోవహు నిర్మించిన ఓడ, జలప్రళయము తరువాత టర్కీలోగల ఏ కొండలపై నిలిచెను?
A అబారీము
B గిల్షోవ
C అరారాతు
D మోరియా
10/15
నజరేతు గ్రామమునకు నైఋతీ దిక్కునగల ఏ కొండపై నుండి ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము చెందెను?
A హెర్మోను కొండ
B గిలాదు కొండ
C తాబోరు కొండ
D దుషాపెరు కొండ
11/15
అబ్రాహాము, ఇస్సాకును బలి అర్పించుటకు ఏ పర్వతమునకు వెళ్లెను?
A హోర్మోను పర్వతము
B మోరీయా పర్వతము
C సీనాయి పర్వతము
D కర్మెలు పర్వతము
12/15
సొలొమోను దేవుని మందిర నిర్మాణముకొరకు ఏ పర్వతము నుండి దేవదారు మ్రానులను తెప్పించెను?
A శేయీరు పర్వతము
B లెబానోను పర్వతము
C సీయోను పర్వతము
D ఎఫ్రాయిము పర్వతము
13/15
ఏ పర్వతమునొద్ద సౌలు, ఫిలిష్తీయులచేతిలో అపజయమొందెను?
A గిల్బోవ పర్వతము
B బాషాను పర్వతము
C ఏశావు పర్వతము
D గోపరస పర్వతము
14/15
యొర్దాను నదికి తూర్పువైపునగల ఏ కొండపైనుండి బిలాము ఇశ్రాయేలీయులను శపించుటకు ప్రయత్నించెను?
A షోను కొండ
B పిస్గా కొండ
C నెబో కొండ
D హోరు కొండ
15/15
దేవుని పర్వతమని ఏ పర్వతమునకు పేరుపెట్టబడెను?
A ఏబాలు
B హోరేబు
C కర్మెలు
D గిలాదు
Result: