Daily Telugu Bible Quiz for August 28, 2023 - Enlightening Your Path with God's Word

1/15
"క్రీస్తు"అను శబ్ధమునకు అర్ధము ఏమిటి?
A ప్రేమామయుడు
B రక్షకుడు
C దయామయుడు
D అభిషక్తుడు
2/15
సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు"క్రీస్తు" ఏ సంఘము కన్నుల యెదుట ప్రదర్శింపబడెను?
A గలతి
B ఎఫెస్
C కొరింథీ
D ఫిలిప్పీ
3/15
"క్రీస్తు" దాసులమని యెరిగి దేవుని చిత్తమును ఎలా జరిగించుచుండవలెను?
A భయముతో
B మనఃపూర్వకముగా
C ఆత్మానుసారముగా
D హృదయానుసారముగా
4/15
"క్రీస్తు"నా శరీరమందు ఏమి చేయబడునని పౌలు అనెను?
A హెచ్చింపబడునని
B ఉపేక్షింపబడునని
C ఘనపరచబడునని
D సన్మానింపబడునని
5/15
యేసు క్రీస్తు ద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని దేని పాలగుటకు నియమింపలేదు?
A నాశనము
B నరకము
C చీకటి కొట్టు
D ఉగ్రత
6/15
"క్రీస్తుయేసునందు ఎలా బ్రదుక నుద్ధేశించువారు హింసపొందుదురు?
A సద్భక్తితో
B భయభక్తులతో
C శక్తితో
D స్వభక్తితో
7/15
ఏ సంఘమువారు "క్రీస్తు"పత్రికయై యున్నట్లుగా తేటపరచబడుచున్నారు?
A ఆకయ
B.బెరయ
C కొలస్సీ
D కొరింథీ
8/15
నిద్రించిన వారిలో ఎలా "క్రీస్తు"మృతులలో నుండి లేపబడియుండెను?
A సజీవముగా
B శరీరముతో
C ప్రధమఫలముగా
D ప్రాణముతో
9/15
"క్రీస్తు "యేసు నందలి విశ్వాసము ద్వారా దేవుడు ఆయనను ఎలా బయలుపరచెను?
A రక్షణాధారముగా
B కరుణాధారముగా
C ప్రేమాధారముగా
D నిరీక్షణాధారముగా
10/15
ఇప్పుడు "క్రీస్తు "యేసునందున్న వారికి ఏమియు లేదు?
A మరణము
B దండన
C శిక్షావిధి
D తిర్పు
11/15
మహిమా స్వరూపియగు యేసు"క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో ఏమి గలవారమై యుండకూడదు?
A అనుమానము
B అపనమ్మకము
C మోమాటము
D అధైర్యము
12/15
ఎవరికి ప్రభువుగా యుండుటకు "క్రీస్తు"చనిపోయి మరల బ్రదికెను?
A విశ్వాసులకు ; భక్తులకు
B కాపరులకు ; సువార్తికులకు
C రాజులకు; ప్రజలకు
Dమృతులకును ; సజీవులకును
13/15
యేసు క్రీస్తు" ద్వారా ఆత్మ సంబంధమైన బలుల నర్పించుటకు ఎటువంటి రాళ్ల వలె యున్నాము?
A చెక్కబడిన
B సజీవమైన
C సౌందర్యమైన
D నునుపైన
14/15
"క్రీస్తు" ఏమగుటకు దేవుని ద్వారా మహిమపరచబడెను?
A మనుష్యకుమారుడు
B శరీరధారుడు
C ప్రధానయాజకుడు
D ఏలికైనవాడు
15/15
యేసు "క్రీస్తు"ప్రత్యక్షమైనప్పుడు మనకు తేబడు కృప విషయమై ఏమి కలిగియుండవలెను?
A సంపూర్ణ విశ్వాసము
B సంపూర్ణ విధేయత
C సంపూర్ణ నమ్మకము
D సంపూర్ణ నిరీక్షణ
Result: