1. అబ్రాహాము ప్రేమించు కుమారుని పేరేమిటి?
2. ఇస్సాకు ప్రేమించిన కుమారుడు ఎవరు?
3. యాకోబు ప్రేమించిన కుమారుని పేరేమిటి?
4. తన సమస్త బాధను మరచిపోవునట్టుగా ఉన్న కుమారునికి యోసేపు ఏ పేరు పెట్టెను?
5. దేవుడు ఫరో కత్తివాత నుండి తప్పించి సహాయము చేసినందుకు తన కుమారునికి మోషే ఏమని పేరు పెట్టెను?
6. దేవునికి నాజీరు చేయబడిన బలాఢ్యుడైన తన కుమారునికి మానోహ ఏమని పేరు పెట్టెను?
7. యోబు తండ్రి పేరేమిటి?
8. సౌలునకు యుద్ధములో సహాయపడిన కుమారుడు ఎవరు?
9. యెహోవా ప్రేమించిన దావీదు కుమారుడు ఎవరు?
10. పాటకుడైన హేమాను తండ్రి పేరేమిటి?
11. యెహోవా ధర్మశాస్త్రమంతటి ప్రకారము జరిగించిన రాజైన యోషీయా తండ్రి పేరేమిటి?
12. ప్రవక్తయైన జెకర్యా ఎవరి కుమారుడు?
13. యెహోవా ముద్రయుంగరముగా చేసిన జెరుబ్బాబెలు తండ్రి పేరేమిటి?
14. ప్రవక్తయైన యెషయా కుమారుని పేరేమిటి?
15. ప్రవక్తయైన హోషేయా తండ్రి పేరేమిటి?
Result: