1. శ్రమలేన్ని వచ్చిన దేవుడు "అన్యాయము" చేసెనని చెప్పనిదెవరు?
2. దేవుడు "అన్యాయము"చేయుట అసంభము అని ఆనినదెవరు?
③. నిశ్చయముగా క్రీస్తు "అన్యాయము" చేయలేదని ప్రవచించినదెవరు?
④. "అన్యాయము"చేసిన వానితో నీవేల నీ పొరుగువానిని కొట్టుచున్నావని అనెను
⑤. ఎవని మీద "అన్యాయముగా"చేయి వేయనివాడు ఆవశ్యముగా బ్రదుకునని యెహోవా అనెను?
⑥. ఎవనికైనను "అన్యాయము"చేసితినా? అని ఎవరు ఇశ్రాయేలీయులను అడిగెను?
⑦."అన్యాయముగా"లాభము సంపాదించు కొనువానికి శ్రమ అని ఎవరు అనెను?
⑧. ఏమి చేయుచు "అన్యాయముగా "గుద్దులాడుచు ఉపవాసముందురని యెహోవా అనెను?
⑨ న్యాయమును "అన్యాయముగా "మార్చితిరని ఇశ్రాయెలీయుల గూర్చి యెహోవా ఎవరి ద్వారా చెప్పెను?
①⓪ ఎఫ్రాయిము వారు "అన్యాయపు" త్రాసు వాడుక చేసెదరిని ఎవరు యెహోవా వాక్కు ప్రవచించెను?
①①. మిక్కిలి కొంచెములో "అన్యాయముగా" నుండువాడు దేనిలోను "అన్యాయముగా"నుండును?
①②. అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకొనుమని యేసు చెప్పెను?
①③. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట కంటే "అన్యాయము"సహించుట మేలుకాదా? అని పౌలు ఏ సంఘముతో అనెను?
①④. ఎవడైనను "అన్యాయముగా "శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి గలవాడైతే అది హితమగునని ఎవరు అనెను?
①⑤. అన్యాయపు" తీర్పు పొందిన వాడై క్రీస్తు ఏమి చేయబడెను?
Result: