1. ఇశ్రాయేలు అయిదవ కుమారుని పేరేమిటి?
2. దాను అనగా అర్ధమేమిటి?
3. దాను భార్య పేరేమిటి?
4. దాను త్రోవలో యున్న దేని వలె ఉండెను?
5. దాను ఏ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును?
6. స్వాస్థ్యములో ఎన్నవ వంతు చీటీ దానీయులది?
7. దాను గోత్రములో ప్రధానుడెవరు?
8. దాను దారిలో దేని వలె ఉండెను?
9. దాను కుమారుని పేరేమిటి?
10. దాను గోత్రము వారు ఎన్నవ దినమున యెహోవాకు అర్పణము తెచ్చెను?
11. గోత్రములో మందిర పని నిమిత్తము దేవుడు ఎవరిని జ్ఞానముతో నింపెను?
12. దానీయులు ఎవరి ఇంట నుండి ఏఫోదును,గృహదేవతలను, యాజకుని పట్టుకొని పోయిరి?
13. దాను పాళెపు ధ్వజము వరుసల చొప్పున ఏ దిక్కున యుండవలెను?
14.దాను ఏ పిల్ల వలె బాషాను నుండి దుముకును?
15. దాను గోత్రము నకు చెందిన బలాఢ్యుడు ఎవరు?
Result: