1. అరిమతయియ యోసేపు ఎవరు?
2 Q. అరిమతయియ అనగా ఏమిటి?
3 Q. " అరిమతయియ" అను పేరు ఏ భాషలోనిది?
4 Q. అరిమతయియ యోసేపు తండ్రి పేరేమిటి?
5Q. అరిమతరియ యోసేపు ఎవరి వారసుడు?
6 Q. అరిమతరియ యోసేపు ఎవరికి బంధువు ?
7Q. అరిమతయియ యోసేపు ఏ పట్టణమునకు సభ్యుడు?
8. అరిమతయియ యోసేపు యేసుకు ఎలా యుండెను?
9 Q. అరిమతయియ యోసేపు ఎటువంటివాడు?
10 Q.అరిమతయియ యోసేపు గురించి ఏ ప్రవక్త తన పుస్తకములో ప్రవచించెను?
11Q. యేసు దేహమును తనకు ఇవ్వమని అరిమతయియ యోసేపు ఎవరిని అడిగెను?
12.అరిమతయియ యోసేపు యేసు యొక్క వేటిని భద్రపరచెను?
13. అరిమతయియ యోసేపు ఎవరితో కలిసి సువార్త ప్రకటించెను?
14 Q. చివరి దినములలో అరిమతయియ యోసేపు ఎక్కడ నివసించెను?
15Q. అరిమతయియ యోసేపు కట్టించిన మందిరము పేరేమిటి?
Result: