Bible Quiz in Telugu Topic wise: 109 || తెలుగు బైబుల్ క్విజ్ ("అరిస్తార్కు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. "అరిస్తార్కు" ఆనగా ఎవరు?
ⓐ యోహాను శిష్యుడు
ⓑ పౌలు శిష్యుడు
ⓒ ఫిలిప్పు శిష్యుడు
ⓓ తోమా శిష్యుడు
2. అరిస్తార్కు ఏ దేశస్థుడు?
ⓐ కిలికియ
ⓑ బెరయ
ⓒ ఆకయ
ⓓ మాసిదోనియ
3. "అరిస్తార్కు" అనగా అర్ధము ఏమిటి?
ⓐ మంచిది
ⓑ గొప్పది
ⓒ ఉత్తమము
ⓓ ధన్యము
4. "అరిస్తార్కు" జన్మించిన కాలము?
ⓐ C 288 bce
ⓑ C 300 bce
ⓒ C 411 bce
ⓓ C 310 bce
5. అరిస్తార్కు ఏ పట్టణములో నివసించెడి వాడు?
ⓐ థెస్సలోనీక
ⓑ కొరింథీ
ⓒ ఎఫెసీ
ⓓ గలతీ
6. అరిస్తార్కు తండ్రి పేరేమిటి?
ⓐ ఆఫ్రియ
ⓑ గెరెసు
ⓒ జెఫ్రనీస్
ⓓ సోఫ్రనీస్
7. పౌలుతో ఎప్పుడు "అరిస్తార్కు" ఎలా ఉండెడివాడు?
ⓐ సేవకుడిగా
ⓑ దాసునిగా
ⓒ జతపనివాడుగా
ⓓ పరిచారకుడిగా
8. అరిస్తార్కు దేనిలో ప్రవీణుడిగా ఉండెడివాడు?
ⓐ జీవశాస్త్రములో
ⓑ సాంఘికములో
ⓒ సమాజశాస్త్రములో
ⓓ గణితములో
9. పౌలుతో కూడ అరిస్తార్కు ఎక్కడ ఉండెను?
ⓐ సంఘములో
ⓑ ప్రయాణములలో
ⓒ చెరలో
ⓓ గృహములో
10. ఏ సంఘములో అరిస్తార్కు మత గురువుగా ఉండెడివాడు?
ⓐ కొలొస్సీ
ⓑ థెస్సలోనీక
ⓒ ఎఫెసీ
ⓓ ఏథెన్స్
11. అరిస్తార్కు అనగా హెబ్రీ భాషలో అర్ధము ఏమిటి?
ⓐ పెద్ద
ⓑ కురచ
ⓒ నెమ్మది
ⓓ విడుదల
12. అరిస్తార్కు నడుపు థెస్సలోనీక సంఘము ఎవరికి మాదిరియైతిరి?
ⓐ పరిచారకులకు
ⓑ విశ్వాసులకు
ⓒ దాసులకు
ⓓ సేవకులకు
13. అరిస్తార్కు ఎన్ని మారులు వేడి నూనెలో వేయబడి బ్రదికెను?
ⓐ నాలుగు
ⓑ ఆరు
ⓒ యేడు
ⓓ ఎనిమిది
14. అరిస్తార్కు బ్రదికిన సంవత్సరములు ఎన్ని?
ⓐ అరువది
ⓑ ఎనుబది
ⓒ వంద
ⓓ డెబ్బది
15. అరిస్తార్కు మరణించిన కాలము ఎంత?
ⓐ C 321 bce
ⓑ C 411 bce
ⓒ C 286 bce
ⓓ C 230 bce
Result: