Bible Quiz in Telugu Topic wise: 110 || తెలుగు బైబుల్ క్విజ్ ("అరీయేలు" అంశముపై బైబిల్ క్విజ్)

①. అరీయేలు ఏ దేశములో ఒక పట్టణము?
Ⓐ ఇశ్రాయేలు
Ⓑ మోయాబు
Ⓒ అర్హూరు
Ⓓ సిరియ
②. ఇశ్రాయేలీయులలో ఏమైన అతని పేరు మీద అరీయేలు వచ్చెను?
Ⓐ రాజు
Ⓑ పెద్ద
Ⓒ అధిపతి
Ⓓ మంత్రి
③. అరీయేలు అనగా అర్ధము ఏమిటి?
Ⓐ దేవునిముఖము
Ⓑ దేవునిమాట
Ⓒ దేవునిసింహము
Ⓓ దేవునికుమారుడు
④. అరీయేలు పట్టణము ఏర్పడిన కాలము ఎప్పుడు?
Ⓐ B.C 400
Ⓑ B.C 388
Ⓒ B.C 512
Ⓓ B.C 459
⑤. అరీయేలుకు గల మరియొక పేరు ఏమిటి?
Ⓐ కబ్సెయేలు
Ⓑ మొరాయేలు
Ⓒ హమూయేలు
Ⓓ గమలీయేలు
⑥. అరీయేలుకు ఏమని యెహోవా సెలవిచ్చెను?
Ⓐ హాని
Ⓑ శ్రమ
Ⓒ హింస
Ⓓ కీడు
⑦. అరీయేలు పట్టణములో ఎవరి దండు దిగెను?
Ⓐ సౌలు
Ⓑ హిజ్కియా
Ⓒ దావీదు
Ⓓ యోషియా
⑧. ఏమి గడవనీయుడని యెహోవా అరీయేలుతో అనెను?
Ⓐ రోజువెంబడిరోజు
Ⓑ మాసమువెంబడిమాసము
Ⓒ దినమువెంబడిదినము
Ⓓ సంవత్సరము వెంబడి సంవత్సరము
⑨. అరీయేలును బాధపరచువారందరు ఎప్పుడు కన్న స్వప్నమువలె నుందురు?
Ⓐ రాత్రి
Ⓑ పగలు
Ⓒ మధ్యాహ్నము
Ⓓ సాయంత్రము
①⓪. పండుగలను ఎలా జరుగనీయుడని అరీయేలుతో యెహోవా అనెను?
Ⓐ క్రమముగా
Ⓑ మర్యాదగా
Ⓒ ఉన్నతముగా
Ⓓ అధికముగా
①①. అరియేను యెహోవా ఏమి చేయగా దానికి దుఃఖమును విలాపమును కలుగును?
Ⓐ వేధించగా
Ⓑ బాధింపగా
Ⓒ కొట్టగా
Ⓓ త్రోసివేయగా
①②. అరీయేలు యెహోవాకు ఏమగును?
Ⓐ బలిపీఠము
Ⓑ మందసము
Ⓒ అగ్నిగుండము
Ⓓ వేడికొలను
①③. యెహోవా అరీయేలుతో ఏమి చేయును?
Ⓐ పోరాటము
Ⓑ విలువిద్య
Ⓒ వాసము
Ⓓ యుద్ధము
①④. అరీయేలును బాధించువారి సమూహము ఎగిరిపోవు దేని వలె నుండును?
Ⓐ ధూళి
Ⓑ మన్ను
Ⓒ పొట్టు
Ⓓ కసవు
①⑤. అరీయేలు పలుకు ధూళిలో నుండి ఎలా వినబడును?
Ⓐ గంభీరముగా
Ⓑ గుసగుసగా
Ⓒ అధికముగా
Ⓓ విస్తారముగా
Result: