1. ఇశ్రాయేలులో అర్ధగోత్రకర్త ఎవరు?
2. మనష్హే ఎవరి కుమారుడు?
3. మనష్హే అనగా అర్ధమేమిటి?
4. మనష్హే అర్ధగోత్రమునకు ఎవరు స్వాస్థ్యమిచ్చెను?
5. మనష్హే ఎక్కడ జన్మించెను?
6. మనష్హే భార్య పేరేమిటి?
7. మనష్హే పెద్దకుమారుని పేరేమిటి?
8. మాకీరు ఏ దేశాధినేత?
9. మనష్హే గోత్రములో ఎవరికి మగసంతానము లేదు?
10. మనష్హే యులలో గోత్ర ప్రధాని యెవరు?
11. మనష్హే గోత్రములో, సెలోపెహాదు కుమార్తెల పేర్లేమిటి?
12. మనష్హేయులలో ఏయే సంతానము స్వాస్థ్యము పొందిరి?
13. మనష్హేయులు ఎన్నవ దినమున యెహోవాకు ఆర్పణము తెచ్చిరి?
14. మనష్హేయులలో ప్రధానుడెవరు?
15. స్వాస్థ్యములో మనష్హేయులకు ఎంత హెచ్చుగా వచ్చెను?
Result: