Bible Quiz in Telugu Topic wise: 112 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు(1)" Special Bible Quiz)

1. "బెయేర్ లహాయిరోయి" అనగా అర్ధమేమిటి?
ⓐ నన్నుతోడుకొని వెళ్ళుట
ⓑ నన్ను రమ్మనిపిలచుట
ⓒ నన్నుచూచుచున్న సజీవునిబావి
ⓓ నన్ను ఆదరించే బావి
2. "బెయేర్సేబా" అనగా నేమి?
ⓐ నీళ్ళు బావి
ⓑ మంచిబావి
ⓒ రుజువుల బావి
ⓓ సాక్ష్యార్ధమైనబావి
3. "మహనయీము" అనగా ఏమిటి?
ⓐ రెండుసేనలు
ⓑ నాలుగుసేనలు
ⓒ మూడుసేనలు
ⓓ ఆరుసేనలు
4. "షేబ" అనగా నేమి?
ⓐ తీర్పు
ⓑ ప్రమాణము
ⓒ 240 నిబంధన
ⓓ మాట్లాడుట
5. "పెనూయేలు" అనగా ఏమిటి?
ⓐ దేవుని స్వరము
ⓑ దేవునిమాట
ⓒ దేవునిమార్గము
ⓓ దేవునిముఖము
6. "ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు" అనగానేమి?
ⓐ ఇశ్రాయేలు దేవుడు నాదేవుడు
ⓑ ఇశ్రాయేలు దేవుడే దేవుడు
ⓒ నేను ఇశ్రాయేలీయుల దేవుడను
ⓓ ఇశ్రాయేలు దేవుడు అందరి దేవుడు
7. "మస్సా" అనగా ఏమిటి?
ⓐ మరచుట
ⓑ చెల్లించుట
ⓒ శోధించుట
ⓓ మరలుట
8. "మెరీబా" అనగా నేమి?
ⓐ జగడము
ⓑ కలహము
ⓒ ఆగ్రహము
ⓓ వాదము
9. "యెహోవానిస్సీ" అనగా ఏమిటి?
ⓐ పర్వతము
ⓑ ధ్వజము
ⓒ నివాసము
ⓓ స్థంభము
10. "తబేరా" అనగా నేమి?
ⓐ నిప్పు
ⓑ కాల్చుట
ⓒ మంట
ⓓ బాధ
11. "ఎష్కోలు" అనగా ఏమిటి?
ⓐ ద్రాక్షాపండ్లు
ⓑ ద్రాక్షారసము
ⓒ ద్రాక్షాచెట్టు
ⓓ ద్రాక్షాగెల
12. "కిబ్రోతు హత్తావా" అనగా ఏమిటి?
ⓐ దురాశ
ⓑ అత్యాశ
ⓒ అధికమైన
ⓓ ఆశ దుర్దశ
13. "హోర్మా" అనగా నేమి?
ⓐ నాశనము
ⓑ మూయడము
ⓒ జగడము
ⓓ నిర్మూలము
14. "గిల్గాలు" అనగా ఏమిటి?
ⓐ నెట్టివేసిన
ⓑ గెంటేసిన
ⓒ దొరిలించిన
ⓓ కట్టేసిన
15. "బేతేలు" అనగా అర్ధమేమిటి?
ⓐ దేవుని స్వరము
ⓑ దేవుని వాక్కు
ⓒ దేవుని నివాసము
ⓓ దేవుని మందిరము
Result: