Bible Quiz in Telugu Topic wise: 113 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (2)" Special Bible Quiz)

1. "ఆకోరు లోయ"అనగా నేమి?
ⓐ జలములోయ
ⓑ కీలులోయ
ⓒ బాధలోయ
ⓓ మట్టిలోయ
2. ఏద అనగా ఏమిటి?
ⓐ తీర్పు
ⓑ సాక్షి
ⓒ న్యాయము
ⓓ త్రాసు
3. "బోకీము" అనగా తెల్పుము?
ⓐ ఏడుపు
ⓑ కేకలు
ⓒ వగుర్పు
ⓓ వేదన
4. "నాజీరు" అనగా నేమి?
ⓐ స్తుతి
ⓑ వ్రతము
ⓒ ఏర్పాటు
ⓓ దరి
5. "రామల్లేహి" అనగా వ్రాయుము?
ⓐ రాళ్ళకుప్ప
ⓑ మట్టిగుట్ట
ⓒ దవడకొండ
ⓓ బండలకొండ
6. "ఏనక్కోరె" అనగానేమో తెల్పండి?
ⓐ రమ్ము అని పిలచుట
ⓑ కూర్చోము
ⓒ బయలువెళ్ళేబావి
ⓓ పిలిచినవాని యూట
7. "మారా" అనగా ఏమిటి?
ⓐ చేదు
ⓑ పులుపు
ⓒ వగరు
ⓓ తీపి
8. "సెలహమ్మలెకోతు" అనగా ఏమిటో తెల్పండి?
ⓐ కలవరమైన శిల
ⓑ కన్నీటి శిల
ⓒ భయవిముక్తిశిల
ⓓ బాధలశిల
9. "హెల్కతన్సూరీము" అనగా ఏమిటి?
ⓐ కరవాలముల భూమి
ⓑ ఖడ్గముల నేల
ⓒ పదునైనఈటెల అవని
ⓓ వాడిగలకత్తులపొలము
10. "పెరేజ్" అనగా ఏమిటి?
ⓐ చంపుట
ⓑ పతనము
ⓒ వినాశము
ⓓ యుద్ధము
11. "బయల్పెరాజీము" అనగా ఏమిటి?
ⓐ నీళ్ళు నిలుచుస్థలము
ⓑ ఊరెడి యూట
ⓒ జలములకాలువ
ⓓ ప్రవాహముల స్థలము
12. "కాబూల్" అంటే ఏమిటి?
ⓐ నిరుపయోగము
ⓑ నిష్ ప్రయోజనము
ⓒ పనికిమాలిన
ⓓ పారవేయబడిన
13. "చెడుతనము"అనగా ఎవరు?
ⓐ కోపిష్టి
ⓑ పాపిష్టి
ⓒ దుష్టుడు
ⓓ మూర్ఖుడు
14. "దేవదూతలను" మూలపాఠములో ఏమందురు?
ⓐ పరిచారకులు
ⓑ రాయబారులు
ⓒ సేవకులు
ⓓ దైవకుమారులు
15. "బెరాకా" అనగా నేమో తెల్పండి?
ⓐ స్తుతి(ఆశీర్వాదము)
ⓑ ఆరాధన
ⓒ దీవెన
ⓓ కనికరము
Result: