Bible Quiz in Telugu Topic wise: 114 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (3)" Special Bible Quiz)

1. "ఆది" అనగా అర్ధము ఏమిటి?
ⓐ ప్రారంభము
ⓑ ఆరంభము
ⓒ మొదలు
ⓓ పైవన్నియు
2. నిర్గమము అనగా ఏమిటి?
ⓐ విమోచన
ⓑ విడుదల
ⓒ విముక్తి
ⓓ పైవన్నియు
3. లేవి అనగా అర్ధము ఏమిటి?
ⓐ ఏర్పర్చబడిన
ⓑ హత్తుకొనిన
ⓒ ప్రత్యేకింపబడిన
ⓓ పైవన్నీ
4. సంఖ్య అనగానేమి?
ⓐ జనాభా
ⓑ మొత్తము
ⓒ లెక్క
ⓓ పైవన్నియు
5. ద్వితీయోపదేశము అనగానేమో తెల్పుము?
ⓐ రెండవసారి బోధ
ⓑ మరొకమారు హెచ్చరిక
ⓒ తిరిగి జ్ఞాపకము-ఉపదేశము
ⓓ పైవన్నియు
6. యెహోషువా అనగా ఏమిటి?
ⓐ యెహోవా నా రక్షణ
ⓑ యెహోవా నా దేవుడు
ⓒ యెహోవానా తోడు
ⓓ యెహోవా నా కాపరి
7. న్యాయాధిపతి అనగా ఎవరు?
ⓐ రాజు
ⓑ ప్రధాని
ⓒ దేవుడు
ⓓ దూత
8. రూతు అనగా ఏమిటి?
ⓐ నవ్వు
ⓑ హత్తుకొనుట
ⓒ సాగిలపడుట
ⓓ వెంబడించుట
9. సమూయేలు అనగానేమి?
ⓐ దేవుడు నాతోడు
ⓑ దేవుడు నా బలము
ⓒ దేవుని నామము
ⓓ దేవుని ఏర్పాటు
10. రాజులు అనగా ఏమిటి?
ⓐ ప్రజలపాలకులు
ⓑ సంరక్షకులు
ⓒ కాపాడేవారు
ⓓ పైవన్నీ
11. దినవృత్తాంతము అనగా ఏమిటి?
ⓐ పితరుల చరిత్ర
ⓑ రాజుల చరిత్ర
ⓒ యుద్ధముల చరిత్ర
ⓓ పైవన్నియు
12. ఎజ్రా అనగా నేమో తెల్పుము?
ⓐ ఆదుకొనుట
ⓑ సహాయము
ⓒ బహుమానము
ⓓ పట్టుకొనుట
13. నెహెమ్యా అనగా ఏమిటి?
ⓐ అనుకూలము
ⓑ సహకారము
ⓒ సౌకర్యము
ⓓ సానుకూలము
14. ఎస్తేరు అనగా నేమి?
ⓐ దాచబడిన
ⓑ మూయబడిన
ⓒ నడిపించిన
ⓓ మౌనమైన
15. యోబు అనగా ఏమిటి?
ⓐ శ్రమనొందిన
ⓑ హింసనొందిన
ⓒ ద్వేషింపబడిన
ⓓ పైవన్నియు
Result: