Bible Quiz in Telugu Topic wise: 115 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (4)" Special Bible Quiz)

1. కీర్తనలు అనగా నేమి?
ⓐ స్తుతి గానములు
ⓑ స్తోత్రగీతములు
ⓒ ఆనందధ్వనులు
ⓓ పైవన్నియు
2. సామెతలు అంటే ఏమిటి?
ⓐ నీతిసూత్రములు
ⓑ వివేకసల్లాపములు
ⓒ గూఢవాక్యములు
ⓓ పైవన్నియు
3. ప్రసంగి అనగా నేమి?
ⓐ పరిశీలకుడు
ⓑ బోధకుడు
ⓒ విమర్శకుడు
ⓓ పైవన్నియు
4. పరమగీతము అనగా నేమో తెల్పుము?
ⓐ పరలోక ప్రేమపాట
ⓑ క్రీస్తు సంఘముల కావ్యగానము
ⓒ ఐక్యతారాగము
ⓓ పైవన్నియు
5. యెషయా అనగా ఏమిటి?
ⓐ దేవుని శక్తి
ⓑ దేవుని రక్షణ
ⓒ దేవుని కృప
ⓓ దేవుని దయ
6. యిర్మీయా అనగా ఏమిటి?
ⓐ మంచివాడు
ⓑ గొప్పవాడు
ⓒ ఉద్ధరించువాడు
ⓓ ఉన్నతుడు
7. విలాపవాక్యములు అనగా నేమి?
ⓐ ఏడుపు మాటలు
ⓑ దుఃఖభరితమైన పలుకులు
ⓒ బాధతో నిండిన స్వరములు
ⓓ పైవన్నియు
8. యెహెజ్కేలు అనగా ఏమిటి?
ⓐ యెహోవా రక్షించువాడు
ⓑ యెహోవా బలపరచువాడు
ⓒ యెహోవా నా నీతి
ⓓ యెహోవా నా కేడెము
9. దానియేలు అనగా ఏమిటి?
ⓐ దేవుడే నా కాపరి
ⓑ దేవుడే నా సృష్టికర్త
ⓒ దేవుడే నా న్యాయమూర్తి
ⓓ దేవుడే నా బోధకుడు
10. హోషేయా అనగా నేమి?
ⓐ పిలుపు
ⓑ కార్యము
ⓒ చేయుట
ⓓ రక్షణ
11. యోవేలు అనగా నేమో తెల్పుము?
ⓐ యెహోవాయే దేవుడు
ⓑ యెహోవాయే రక్షణ
ⓒ యెహోవాయే నీతి
ⓓ యెహోవాయేబలము
12. ఆమోసు అనగా ఏమిటి?
ⓐ కాయువాడు
ⓑ మోయువాడు
ⓒ కూర్చువాడు
ⓓ నడుపువాడు
13. ఓబద్యా అనగా నేమి?
ⓐ బలమైనవాడు
ⓑ నమ్మకమైనవాడు
ⓒ యెహోవా సేవకుడు
ⓓ యెహోవా ప్రవక్త
14. యోనా అనగా నేమో తెల్పుము?
ⓐ పక్షిరాజు
ⓑ పగిడికంటె
ⓒ హంస
ⓓ గువ్వ, పావురము
15. మీకా అనగా ఏమిటి?
ⓐ దేవునిని ఎవరు ప్రేమించుదురు?
ⓑ దేవునిని ఎవరు వెదకుదురు?
ⓒ దేవునిని ఎవరు ఘనపరచుదురు?
ⓓ దేవునిని ఎవరు సేవింతురు?
Result: