Bible Quiz in Telugu Topic wise: 116 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (5)" Special Bible Quiz)

1. నహూము అనగా ఏమిటి?
ⓐ ఆదరించేవాడు
ⓑ నడిపించేవాడు
ⓒ కాపాడేవాడు
ⓓ బలపరచేవాడు
2. హబక్కూకు అనగా నేమి?
ⓐ రక్షించేవాడు
ⓑ హత్తుకొనేవాడు
ⓒ ఆదరించేవాడు
ⓓ జాలిగలవాడు
3. జెఫన్యా అనగా ఏమిటి?
ⓐ యెహోవా చేతిలోనివాడు
ⓑ యెహోవా చూచినవాడు
ⓒ యెహోవా దాచిపెట్టినవాడు
ⓓ యెహోవా పిలిచినవాడు
4. హగ్గయి అనగా నేమి?
ⓐ ఉత్సాహము
ⓑ ఆనందము
ⓒ సంతోషము
ⓓ పండుగ
5. జెకర్యా అనగా ఏమిటి?
ⓐ యెహోవా రక్షణకర్త
ⓑ యెహోవా జ్ఞాపకము చేసికొనిన వాడు
ⓒ యెహోవా వెలుగు
ⓓ యెహోవా చేతిలో దీపము
6. మలాకీ అనగా ఏమిటి?
ⓐ నా రాజు
ⓑ నా రక్షణ
ⓒ నా వెలుగు
ⓓ నా సేవకుడు
7. ఎదోము అనగా నేమి?
ⓐ పరదేశి
ⓑ ఎర్రని
ⓒ ఎరుగుట
ⓓ ఏడుపు
8. ఏశెకు అనగా ఏమిటి?
ⓐ అరుపు
ⓑ కేక
ⓒ జగడమాడు
ⓓ కోపపడు
9. శిత్నా అనగా నేమి?
ⓐ శత్రుత్వము
ⓑ అసహనము
ⓒ ఆగ్రహము
ⓓ విరోధము
10. రహెబోతు అనగా ఏమిటి?
ⓐ ఎడము
ⓑ దూరము
ⓒ ఆలస్యము
ⓓ సమీపము
11. సోయరు అనగా నేమి?
ⓐ పెద్దది
ⓑ పొడవైనది
ⓒ చిన్నది
ⓓ వంకర
12. అల్లొన్ బాకూత్ అనగా ఏమిటి?
ⓐ పెద్దచెట్టు
ⓑ నవ్వేచెట్టు
ⓒ నడిచేచెట్టు
ⓓ ఏడ్పు చెట్టు
13. సుక్కోతు అనగా నేమి?
ⓐ గుడారములు
ⓑ ఇండ్లు
ⓒ పాకలు
ⓓ భవంతులు
14. యగర్ శాహదూతా అనగా ఏమిటి?
ⓐ పెద్దరాళ్ళు
ⓑ సాక్షికుప్ప
ⓒ కూర్పు
ⓓ కలయిక
15. ఎబెనెజర అనగా నేమి?
ⓐ ప్రమాణము
ⓑ తోడు
ⓒ సాక్ష్యము
ⓓ సహాయపురాయి
Result: