Bible Quiz in Telugu Topic wise: 117 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (6)" Special Bible Quiz)

1. పేతురు అనగా అర్ధము ఏమిటి?
ⓐ కేఫా(రాయి)
ⓑ తగరము
ⓒ కొండ
ⓓ గుట్ట
2. అంద్రెయ అనగా నేమి?
ⓐ వేటగాడు
ⓑ శూరుడు
ⓒ యోధుడు
ⓓ బలుడు
3. యోహాను అనగా అర్ధము తెల్పుము?
ⓐ దేవుడు రక్షించినవాడు
ⓑ దేవునిదయగలవాడు
ⓒ దేవునిచేతిలోనివాడు
ⓓ దేవుడు ఆదరించినవాడు
4. యాకోబు అనగా ఏమిటి?
ⓐ కూర్చుండువాడు
ⓑ పరుగెట్టువాడు
ⓒ భర్తీచేయువాడు
ⓓ నడిపించువాడు
5. ఫిలిప్పు అనగా నేమో వ్రాయుము?
ⓐ నేర్పరి
ⓑ జ్ఞానవంతుడు
ⓒ రక్తసంబంధి
ⓓ యుద్ధసంబంధి
6. బర్తలోమయి అనగా అర్ధము ఏమిటి?
ⓐ పనివంతుడు
ⓑ వ్యవసాయకుడు
ⓒ పాటుపడువాడు
ⓓ శ్రమపడువాడు
7. తోమా అనగా నేమి?
ⓐ ఒక్కడు
ⓑ మొదటి
ⓒ జంట
ⓓ ఒంటరి
8. మత్తయి అనగా ఏమిటి?
ⓐ దేవుని దయ
ⓑ దేవుని శిక్ష
ⓒ దేవుని సముఖము
ⓓ దేవుని బహుమానము
9. యాకోబు అనగా ఏమిటి?
ⓐ దేవుని ముఖము
ⓑ దేవునిరక్షణ
ⓒ దేవుని సన్నిధి
ⓓ దేవుని కృప
10. తద్దయి అనగా నేమి?
ⓐ దేవుడు రక్షకుడు
ⓑ దేవుడు మహోన్నతుడు
ⓒ దేవుని పిలుపు
ⓓ దేవుని కార్యము
11. సీమోను అనగా ఏమిటి?
ⓐ దేవుడు చూచును
ⓑ దేవుడు కాచును
ⓒ దేవుడు వినును
ⓓ దేవుడు నడుపును
12. మత్తీయ అనగా అర్ధమేమిటి?
ⓐ దేవుని కాపుదల
ⓑ దేవుని నిర్ణయము
ⓒ దేవుని కరుణ
ⓓ దేవుని బహుమతి
13. నీకొదేము అనగా నేమి?
ⓐ దేవునిని ఎరిగినవాడు
ⓑ దేవుని నమ్మువాడు
ⓒ దేవుని వెదకువాడు
ⓓ దేవుని చూచువాడు
14. అరితయ యోసేపు అనగా ఏమిటి?
ⓐ నడుపువాడు
ⓑ చెట్టునీడ
ⓒ ఫలించెడివాడు
ⓓ ఎదుగువాడు
15. నతనయేలు అనగా అర్ధము ఏమిటి?
ⓐ దేవుడు నడుపువాడు
ⓑ దేవుడు కాచినవాడు
ⓒ దేవుడు పిలిచినవాడు
ⓓ దేవుడు ఇచ్చువాడు
Result: