Bible Quiz in Telugu Topic wise: 118 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (7)" Special Bible Quiz)

1. ఆదాము అనగా ఏమిటి?
ⓐ చెట్టు
ⓑ ఎత్తు
ⓒ ఆకాశము
ⓓ భూమి
2. ఆదా అనగా నేమి?
ⓐ వెలుగు
ⓑ దీపము
ⓒ చంద్రవంక
ⓓ ప్రకాశము
3. అబ్రాహాము పేరుకు యున్న మరొక అర్ధము ఏమిటి?
ⓐ ప్రభావము
ⓑ మహోన్నతము
ⓒ ఆశ్చర్యము
ⓓ జనము
4. అమ్రాము అనగా నేమో తెల్పుము?
ⓐ గొప్ప స్నేహితుడు
ⓑ ఆదరణ ఇచ్చువాడు
ⓒ ఉన్నతమైన స్నేహితుడు
ⓓ ప్రధానమైన వాడు
5. అహరోను అనగా ఏమిటి?
ⓐ ఎత్తైన ప్రదేశము
ⓑ పొడవైన నది
ⓒ పెద్ద గుట్ట
ⓓ ఎత్తైన పర్వతము
6. అబీగయీలు అనగా నేమి?
ⓐ జ్ఞానముగలది
ⓑ భయముగలది
ⓒ ధైర్యముగలది
ⓓ భీతిగలది
7. అబీయా అనగా నేమో తెల్పుము?
ⓐ యెహోవా నా రాజు
ⓑ యెహోవా నా తండ్రి
ⓒ యెహోవా నా రక్షణ
ⓓ యెహోవా నా తోడు
8. అహీయా అనగా అర్ధము వ్రాయండి?
ⓐ భాగ్యవంతుడు
ⓑ ధనవంతుడు
ⓒ సంపన్నుడు
ⓓ పరోపకారి
9. అర్పక్షదు అనగా నేమి?
ⓐ ప్రయాణము
ⓑ గుడారము
ⓒ మైదానము
ⓓ సరిహద్దు
10. అనా అంటే ఏమిటి?
ⓐ తోడుగా నుండుట
ⓑ చేర్చుకొనుట
ⓒ సమీపించుట
ⓓ దగ్గరగా నుండుట
11. ఆమోసు అనగా తెల్పండి?
ⓐ ఎత్తువాడు
ⓑ నడచువాడు
ⓒ మోయువాడు
ⓓ చేర్చువాడు
12. అమాలేకు అనగా నేమి?
ⓐ బరువైన
ⓑ భారభరితమైన
ⓒ కష్టమైన
ⓓ గొప్పదైన
13. అహోలీ బామా అనగా ఏమిటి?
ⓐ పాక
ⓑ నివాసము
ⓒ గుడారము
ⓓ ఆశ్రయము
14. అయ్యా అనగా అర్ధము వ్రాయండి?
ⓐ శ్రేష్టము
ⓑ ప్రశస్తము
ⓒ యోగ్యకరము
ⓓ రక్షణకరము
15. ఆకాను అనగా ఏమిటి?
ⓐ ఇరుకు
ⓑ వ్యర్ధము
ⓒ సంకుచితము
ⓓ ఇబ్బంది
Result: