Bible Quiz in Telugu Topic wise: 119 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (8)" Special Bible Quiz)

1. అక్బోరు అనగా ఏమిటి?
ⓐ అధిపతి
ⓑ రాజు
ⓒ ప్రధాని
ⓓ మంత్రి
2. ఆర్ధు అనగా నేమి?
ⓐ సహనము
ⓑ ఉన్నతము
ⓒ ధైర్యము
ⓓ పరిశోదించుట
3. ఆప్చేరు అనగా ఏమిటి?
ⓐ ఈటె
ⓑ అంబులపొది
ⓒ విల్లు
ⓓ దూయుట
4. అరి మత్తయి అనగా నేమి?
ⓐ గలిబిలి
ⓑ వడిగా
ⓒ ఉరుము
ⓓ వడగాలి
5. అబ్నేరు అనగా ఏమిటి?
ⓐ శాంతము
ⓑ మర్యాద
ⓒ జ్ఞానము
ⓓ నమ్మకము
6. ఆశాహేలు అనగా నేమి?
ⓐ దూయువాడు
ⓑ వడిగలవాడు
ⓒ ఎగురువాడు
ⓓ ప్రవీణుడు
7. అహిమయస్సు అనగా ఏమిటి?
ⓐ చక్కనైన
ⓑ మృదువైన
ⓒ సౌందర్యమైన
ⓓ అందమైన
8. ఆమ్నోను అనగా నేమి?
ⓐ దుష్టుడు
ⓑ పాపి
ⓒ దోషి
ⓓ వంచకుడు
9. అహీనోయము అనగా ఏమిటి?
ⓐ పరిమళము
ⓑ వికసించుట
ⓒ పూయుట
ⓓ విరజిల్లుట
10. అహోలీయాబు అనగా నేమి?
ⓐ వివేచన
ⓑ జ్ఞానము
ⓒ నేర్పరి
ⓒ తెలివి
11. అమీషద్దాయి అనగా ఏమిటి?
ⓐ రుణము
ⓑ రుజువు
ⓒ పత్రము
ⓓ లేఖ
12. అహీయెజెరు అనగా నేమి?
ⓐ నిర్వహణ
ⓑ మోయుట
ⓒ భారము
ⓓ బరువు
13. అహీర అనగా ఏమిటి?
ⓐ ఉపయోగము
ⓑ వినియోగము
ⓒ ప్రయోజనము
ⓓ ఉపకారి
14. ఆషేరు అనగా నేమి?
ⓐ గొప్పవాడు
ⓑ మంచివాడు
ⓒ ఉన్నతుడు
ⓓ భాగ్యవంతుడు
15. అజూబా అనగా ఏమిటి?
ⓐ తృప్తి
ⓑ ఆశ
ⓒ స్థిరము
ⓓ నెమ్మది
Result: