Bible Quiz in Telugu Topic wise: 120 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (9)" Special Bible Quiz)

1. అష్కను అనగా ఏమిటి?
ⓐ తీరము
ⓑ అద్దరి
ⓒ తెరచాప
ⓓ నావ
2. అష్షూరు అనగా నేమి?
ⓐ బిగించుట
ⓑ విప్పుట
ⓒ కట్టుట
ⓓ మోయుట
3. అల్వారు అనగా ఏమిటి?
ⓐ విశాలము
ⓑ మైదానము
ⓒ అరణ్యము
ⓓ వ్యాపించుట
4. ఆరాము అనగా నేమి?
ⓐ అధికము
ⓑ విస్తారము
ⓒ బహుగా
ⓓ ఎక్కువ
5. అబీయోతాము అనగా ఏమిటి?
ⓐ విరజిమ్ముట
ⓑ వెల్లువ
ⓒ వెదజల్లుట
ⓓ విసరుట
6. ఆహూజ అనగా నేమి?
ⓐ సమానము
ⓑ నిజము
ⓒ సరితూగుట
ⓓ హెచ్చగుట
7. అమాజ్యా అనగా ఏమిటి?
ⓐ కపటి
ⓑ వ్యతిరేకి
ⓒ శత్రువు
ⓓ విరోధి
8. ఆహజ్యా అనగా నేమి?
ⓐ ఉన్నతము
ⓑ పూర్ణము
ⓒ అసంపూర్ణము
ⓓ యధార్ధము
9. అనూబు అనగా ఏమిటి?
ⓐ చరిత్ర
ⓑ వంశము
ⓒ గోత్రము
ⓓ సంతతి
10. ఆహూమైను అనగా నేమి?
ⓐ తరము
ⓑ వంశము
ⓒ సంతతి
ⓓ గోత్రము
11. ఆహజ్యా అనగా నేమి?
ⓐ ఉన్నతము
ⓑ పూర్ణము
ⓒ అసంపూర్ణము
ⓓ యధార్ధము
12. అబ్షాలోము అనగా నేమి?
ⓐ జ్ఞానవంతుడు
ⓑ సౌందర్యవంతుడు
ⓒ దురాశపరుడు
ⓓ అవివేకి
13. ఆసా అనగా ఏమిటి?
ⓐ మంచివాడు
ⓑ గొప్పవాడు
ⓒ ఉన్నతుడు
ⓓ యధార్ధవంతుడు
14. అజర్యా అనగా నేమి?
ⓐ మృదువు
ⓑ మెత్తని
ⓒ నెమ్మది
ⓓ అణకువ
15. అబీటలు అనగా ఏమిటి?
ⓐ నెళవు
ⓑ క్షేమము
ⓒ మంచిది
ⓓ వినయము
Result: