Bible Quiz in Telugu Topic wise: 121 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (10)" Special Bible Quiz)

1. అహిటూబు అనగా ఏమిటి?
ⓐ వెలుగు
ⓑ దీపము
ⓒ కాంతి
ⓓ ప్రకాశము
2. అర్తహషస్త అనగా నేమి?
ⓐ యోగ్యత
ⓑ సహాయము
ⓒ కుశలత
ⓓ వివేకము
3. అష్వాత అనగా ఏమిటి?
ⓐ శ్రేష్టము
ⓑ ధన్యత
ⓒ భాగ్యము
ⓓ వరము
4. ఆహ్లో అనగా నేమి?
ⓐ ఆశ్చర్యము
ⓑ అద్భుతము
ⓒ ఉన్నతము
ⓓ రహస్యము
5. అత్తయి అనగా ఏమిటి?
ⓐ ఇచ్చువాడు
ⓑ నడచువాడు
ⓒ పిలచువాడు
ⓓ చూచువాడు
6. అబీషూవ అనగా నేమి?
ⓐ సువాసన
ⓑ పరిమళము
ⓒ మంచు
ⓓ వర్షము
7. అహష్వేరోషు అనగా ఏమిటి?
ⓐ ప్రవీణుడు
ⓑ యోధుడు
ⓒ విజయము
ⓓ బలాఢ్యుడు
8. ఆలెమోతు అనగా నేమి?
ⓐ రాయబారి
ⓑ ఇద్దరి
ⓒ కొండదారి
ⓓ మార్గము
9. అబ్ధోను అనగా ఏమిటి?
ⓐ బంధము
ⓑ ప్రేమ
ⓒ కనికరము
ⓓ ఆదరణ
10. అజరేలు అనగా ఏమిటి?
ⓐ మరువబడిన
ⓑ దాచబడిన
ⓒ విడువబడిన
ⓓ ఎత్తబడిన
11. అమర్యా అనగా నేమి?
ⓐ సన్మానము
ⓑ పిలుపు
ⓒ ఉత్సాహము
ⓓ ఆతిథ్యము
12. అశ్రీయేలు అనగా ఏమిటి?
ⓐ బాధ
ⓑ వేదన
ⓒ కన్నీరు
ⓓ భారము
13. అదీయేలు అనగా నేమి?
ⓐ పాలన
ⓑ రాజ్యము
ⓒ న్యాయము
ⓓ ధర్మము
14. ఆదాయా అనగా ఏమిటి?
ⓐ గొప్పవాడు
ⓑ మెచ్చువాడు
ⓒ ఉన్నతుడు
ⓓ ఎత్తైనవాడు
15. ఆశాయా అనగా నేమి?
ⓐ యదార్థము
ⓑ నమ్మకము
ⓒ విశ్వాసము
ⓓ పట్టుదల
Result: