Bible Quiz in Telugu Topic wise: 122 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (11)" Special Bible Quiz)

1. ఇస్సాకు అనగా ఏమిటి?
ⓐ నవ్వు
ⓑ ప్రేమ
ⓒ ఆలోచన
ⓓ ప్రమాణము
2. ఇష్మాయేలు అనగా నేమి?
ⓐ దేవుడు చూచును
ⓑ దేవుడు మాట్లాడును
ⓒ దేవుడు వినును
ⓓ దేవుడు కాపాడును
3. ఇశ్శాఖారు అనగా ఏమిటి?
ⓐ పొందుట
ⓑ బహుమతి
ⓒ గెలుచుట
ⓓ ప్రతిఫలము
4. ఇష్వా అనగా నేమి?
ⓐ గొప్ప
ⓑ ఎత్తైన
ⓒ ఔన్నత్యము
ⓓ పర్వతము
5. ఇత్తయి అనగా ఏమిటి?
ⓐ ప్రవర్తన
ⓑ చిత్తము
ⓒ అనుకూలము
ⓓ ఆదరణ
6. ఇమ్రీ అనగా నేమి?
ⓐ సమాధానము
ⓑ శాంతి
ⓒ సహనము
ⓓ ఓర్పు
7. ఇశ్శియా అనగా ఏమిటి?
ⓐ నమ్మదగిన
ⓑ మెచ్చదగిన
ⓒ ఎన్నదగిన
ⓓ పొగడదగిన
8. ఇత్మా అనగా నేమి?
ⓐ బుద్ధి
ⓑ శక్తి
ⓒ బలము
ⓓ భాగ్యము
9. ఇబ్నీయా అనగా ఏమిటి?
ⓐ ఎరుపు
ⓑ ఊదా
ⓒ పసుపు
ⓓ తెలుపు
10. ఈతామారు అనగా ఏమిటి?
ⓐ సారవంతము
ⓑ దేవుని బలము
ⓒ ఖర్జూరభూమి
ⓓ సహాయము
11. ఇమ్రీ అనగా నేమి?
ⓐ ప్రీతికరము
ⓑ ఇష్టము
ⓒ ఆనందము
ⓓ ఉత్సాహము
12. ఇజ్లీయా అనగా ఏమిటి?
ⓐ ప్రయోజనకారి
ⓑ ఉపకారి
ⓒ సహాయకుడు
ⓓ ఆదరించేవాడు
13. ఈతయి అనగా నేమి?
ⓐ ఆవాసము
ⓑ నివాసము
ⓒ ఆశ్రయము
ⓓ కట్టడము
14. ఈలై అనగా ఏమిటి?
ⓐ ప్రాకుట
ⓑ ఎగబ్రాకుట
ⓒ అదిరోహించుట
ⓓ ఎక్కుట
15. ఇమ్మానుయేలు అనగా నేమి?
ⓐ దేవుడు నాబలము
ⓑ దేవుడు నాదుర్గము
ⓒ దేవుడు నా కోట
ⓓ దేవుడు మనకు తోడైయున్నాడు
Result: