Bible Quiz in Telugu Topic wise: 123 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (12)" Special Bible Quiz)

1. ఊజు అనగా అర్ధమేమి?
ⓐ పట్టణము
ⓑ ప్రాంతము
ⓒ ప్రదేశము
ⓓ స్థానము
2. ఊలయి అనగా ఏమిటి?
ⓐ నదీతీరము
ⓑ యొడ్డు
ⓒ ప్రవాహము
ⓓ గమ్యము
3. ఊలాలు అనగా నేమి?
ⓐ మైదానము
ⓑ స్థలము
ⓒ ఏర్పాటు
ⓓ కొండ
4. ఊరీయా అనగా ఏమిటి?
ⓐ నమ్మకస్తుడు
ⓑ గొప్పవాడు
ⓒ సేవకుడు
ⓓ మంచివాడు
5. ఉజ్జీయా అనగా నేమి?
ⓐ ఉన్నతము
ⓑ ఆశ్చర్యము
ⓒ విజయము
ⓓ సంతోషము
6. ఉజ్జా అనగా ఏమిటి?
ⓐ గర్వము
ⓑ అతిశయము
ⓒ బలహీనము
ⓓ నిర్లక్ష్యము
7. ఊలాము అనగా నేమి?
ⓐ నిలకడ
ⓑ సమాచారము
ⓒ ఘనత
ⓓ రాయబారము
8. ఉల్లా అనగా ఏమిటి?
ⓐ అరుపు
ⓑ కేక
ⓒ విన్నపము
ⓓ విజ్ఞప్తి
9. ఊతైయు అనగా నేమి?
ⓐ ఉత్సాహము
ⓑ ఉల్లాసము
ⓒ ఉన్నతము
ⓓ విన్నపము
10. ఊరు అనగా ఏమిటి?
ⓐ కొండప్రాంతము
ⓑ మంచి ప్రదేశము
ⓒ మైదానము
ⓓ విచిత్రము
11. ఉజ్లాము అనగా నేమి?
ⓐ దాగిన
ⓑ దాచిన
ⓒ దోచిన
ⓓ దూసిన
12. ఊయేలు అనగా ఏమిటి?
ⓐ తిన్నగా
ⓑ సన్నగా
ⓒ మెత్తగా
ⓓ ఎత్తుగా
13. ఉజ్జీ అనగా నేమి?
ⓐ ఈటె
ⓑ గురి
ⓒ వాలు
ⓓ ఈటె
14. ఊరి అనగా నేమి?
ⓐ ఎత్తు
ⓑ యొడ్డు
ⓒ అంచున
ⓓ దిగువ
15. ఉజ్జయి అనగా ఏమిటి?
ⓐ సిద్దము
ⓑ రాక
ⓒ వేళ
ⓓ గడియ
Result: