Bible Quiz in Telugu Topic wise: 124 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (13)" Special Bible Quiz)

1. ఎల్కానా అనగా ఏమిటి?
ⓐ ప్రేమ
ⓑ దయ
ⓒ కరుణ
ⓓ జాలి
2. ఎలీమెలెకు అనగా నేమి?
ⓐ మాట
ⓑ మౌనము
ⓒ వాక్కు
ⓓ గ్రహింపు
3. ఎజ్రా అనగా ఏమిటి?
ⓐ బలము
ⓑ భద్రత
ⓒ సహాయము
ⓓ తోడు
4. ఎఫ్రాయీము అనగా ఏమిటి?
ⓐ ఉన్నతము
ⓑ ఎగబాకుట
ⓒ విస్తరించుట
ⓓ అభివృద్ధి లేక ఫలము
5. ఎలియాజరు అనగా నేమి?
ⓐ దేవుడు నా బలము
ⓑ దేవుడు నా కాపరి
ⓒ దేవుని దయ
ⓓ దేవుడే నా రాజు
6. ఎలీయెజెరు అనగా ఏమిటి?
ⓐ దేవుని కృప
ⓑ దేవుని ప్రేమ
ⓒ దేవసహాయము
ⓓ దేవుని రాజ్యము
7. ఎలీఫజు అనగా నేమి?
ⓐ దేవుని వాత్సల్యము
ⓑ దేవుని కనికరము
ⓒ దేవుని కృప
ⓓ దేవుని కటాక్షము
8. ఎస్తేరు అనగా ఏమిటి?
ⓐ చంద్రుని కాంతి
ⓑ నక్షత్రము, దాచబడిన
ⓒ సూర్యకాంతి
ⓓ ప్రకాశము
9. ఎలీషా అనగా నేమి?
ⓐ విధేయత
ⓑ మాట వినుట
ⓒ లోబడుట
ⓓ నమ్మకము
10. ఏలీయా అనగా ఏమిటి?
ⓐ బహు ఉన్నతము
ⓑ బహు బలము
ⓒ బహు శక్తి బహు
ⓓ బహు ధైర్యము
11. ఏలీ అనగా నేమి?
ⓐ ఎదుగుట
ⓑ అభివృద్ధి
ⓒ దేవుని భయము
ⓓ దేవుని మాట
12. ఏశావు అనగా ఏమిటి?
ⓐ ఎర్రని లేక ఎదోము
ⓑ అరణ్యము
ⓒ మైదానము
ⓓ లోయ
13. ఏలోను అనగా నేమి?
ⓐ విముక్తి
ⓑ విడుదల
ⓒ విభాగము
ⓓ విమోచన
14. ఏహి అనగా ఏమిటి?
ⓐ సువాసన
ⓑ ధన్యము
ⓒ శ్రేష్టము
ⓓ సమృద్ధి
15. ఏలీయాబు అనగా నేమి?
ⓐ స్థలము
ⓑ కొండ
ⓒ పర్వతము
ⓓ ఎత్తు
Result: