Bible Quiz in Telugu Topic wise: 125 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (14)" Special Bible Quiz)

1. ఒక్రాను అనగా ఏమిటి?
ⓐ నకలు
ⓑ నిజము
ⓒ స్థలము
ⓓ ప్రాంతము
2. ఒఫ్రా అనగా నేమి?
ⓐ దుక్కు
ⓑ కళ్ళము
ⓒ భూమి
ⓓ విత్తు
3. ఒనేసీము అనగా ఏమిటి?
ⓐ ఆదరణయైన
ⓑ విధేయతయైన
ⓒ ప్రయోజనమైన
ⓓ సహాయకరమైన
4. ఓబద్యా అనగా నేమి?
ⓐ యెహోవా కుమారుడు
ⓑ యెహోవా సేవకుడు
ⓒ యెహోవా సహాయము
ⓓ యెహోవా నా తండ్రి
5. ఓను అనగా నేమి?
ⓐ మెట్ట
ⓑ కొండ
ⓒ కుప్ప
ⓓ రాశి
6. ఓబాలు అనగా ఏమిటి?
ⓐ ఓర్పు
ⓑ గుణము
ⓒ మంచి
ⓓ గొప్ప
7. ఓబెదెదోము అనగా నేమి?
ⓐ వరము
ⓑ దీవెన
ⓒ ఆశీర్వాదము
ⓓ వర్షము
8. ఓమారు అనగా ఏమిటి?
ⓐ తూకము
ⓑ త్రాసు
ⓒ గుండు
ⓓ కొలుచుట
9. ఓనాము అనగా నేమి?
ⓐ ఆరంభము
ⓑ అంత్యము
ⓒ మధ్యభాగము
ⓓ మూడవభాగము
10. ఓనాను అనగా ఏమిటి?
ⓐ బెదిరించుట
ⓑ ధైర్యపరచుట
ⓒ ఎదిరించుట
ⓓ భయపెట్టుట
11. ఓబేదు అనగా ఏమిటి?
ⓐ యజమానుడు
ⓑ పాలకుడు
ⓒ నాయకుడు
ⓓ పోషకుడు
12. ఓజెము అనగా నేమి?
ⓐ జయము
ⓑ హర్షము
ⓒ వర్షము
ⓓ గెలుపు
13. ఓరెను అనగా ఏమిటి?
ⓐ సమయము
ⓑ వేళ
ⓒ గడియ
ⓓ రాత్రి
14. ఓనో అనగా నేమి?
ⓐ ఉప్పులోయ
ⓑ ప్రవాహలోయ
ⓒ పనివారిలోయ
ⓓ వధలోయ
15. ఓఫీరు అనగా ఏమిటి?
ⓐ సంతోషము
ⓑ ఆనందము
ⓒ ఉల్లాసము
ⓓ పరిమళము
Result: