Bible Quiz in Telugu Topic wise: 126 || తెలుగు బైబుల్ క్విజ్ ("అర్ధములు (15)" Special Bible Quiz)

1. కయీను అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ ఎండిన
ⓑ దేశదిమ్మరి
ⓒ విడువబడిన
ⓓ తోలివేయబడిన
2. కనాను అను పేరుకు అర్ధమేమి?
ⓐ మంచిది
ⓑ ఉన్నతి
ⓒ శ్రేష్టము
ⓓ పచ్చిక
3. కేయీనాను అను పేరుకు అర్ధము వ్రాయుము?
ⓐ మొలక
ⓑ చెట్టు
ⓒ వృక్షము
ⓓ ఫలము
4. కోరహు అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ మంచి
ⓑ వాంఛ
ⓒ కోరిక
ⓓ ఆశ
5. కనజు అను పేరుకు అర్ధమేమి?
ⓐ శూరుడు
ⓑ ప్రవీణుడు
ⓒ బలాఢ్యుడు
ⓓ యుద్ధవీరుడు
6. కాలేబు అను పేరుకు అర్ధము తెల్పుము?
ⓐ గొప్పప్రవర్తన
ⓑ మంచి హృదయము
ⓒ పూర్ణ మనస్సు
ⓓ గొప్ప విధేయత
7. కర్మీ అను పేరుకు అర్థమేమిటి?
ⓐ కొండ
ⓑ గుట్ట
ⓒ మెట్ట
ⓓ పర్వతము
8. కోజు అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ పెరుగుట
ⓑ మొలచుట
ⓒ ప్రధమము
ⓓ ఎదుగుట
9. కహాతు అను పేరుకు అర్ధమేమి?
ⓐ దాసుడు
ⓑ పనివాడు
ⓒ పరిచారకుడు
ⓓ యజమానుడు
10. కీషు అను పేరుకు అర్ధము వ్రాయుము?
ⓐ చివర
ⓑ కడ
ⓒ మధ్యము
ⓓ ప్రధము
11. కొర్నేలి అను పేరుకు అర్ధము తెల్పుము?
ⓐ మంచి
ⓑ ధర్మము
ⓒ నీతి
ⓓ ప్రవర్తన
12. కోసాము అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ వినయము
ⓑ లోబడుట
ⓒ విధేయత
ⓓ మర్యాద
13. క్రీసు అను పేరుకు అర్ధము వ్రాయుము?
ⓐ యధార్ధము
ⓑనమ్మకము
ⓒ పరిచర్య
ⓓ నిజసేవ
14. మాయా అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ వెలుగు
ⓑ కాంతి
ⓒ రశ్మి
ⓓ ప్రకాశము
15. "క్రీస్తు" అను పేరుకు అర్ధము ఏమిటి?
ⓐ రక్షకుడు
ⓑ కాపరి
ⓒ ప్రధానుడు
ⓓ అభిషక్తుడు
Result: