Bible Quiz in Telugu Topic wise: 128 || తెలుగు బైబుల్ క్విజ్ ("అల్లుడు" అను అంశముపై బైబిల్)

1. Son-in-Law అనగా అర్ధము ఏమిటి?
Ⓐ కుమారుడు
Ⓑ సూర్యుడు
Ⓒ కొడుకు
Ⓓ అల్లుడు
2. బెతూయేలు యొక్క అల్లుడు ఎవరు?
Ⓐ లెమెకు
Ⓑ ఇస్సాకు
Ⓒ హనోకు
Ⓓ నోవహు
3. అహరోను ఎవరికి అల్లుడు?
Ⓐ అమ్మీనాదాబు
Ⓑ అబీమెలెకు
Ⓒ అహీకాము
Ⓓ అకాము
4. తమ పట్టణమును యెహోవా నాశనము చేయుచున్నాడని చెప్పిన మాటను బట్టి లోతు తన అల్లుళ్ల దృష్టికి ఏమి చేయుచున్నవాడాయెను?
Ⓐ హేళన
Ⓑ ఎగతాళి
Ⓒ నవ్వులాట
Ⓓ ఎటకారము
5. ఎవరు ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను?
Ⓐ హోషేయ
Ⓑ ఉజ్జీయా
Ⓒ సొలొమోను
Ⓓ హిజ్కియా
6. తిమ్నాతీయుని యొక్క అల్లుడు ఎవరు?
Ⓐ గిద్యోను
Ⓑ కనజు
Ⓒ ఒత్నీయేలు
Ⓓ సమ్సోను
7. ఇశ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతియైన ఒత్నీయేలు ఎవరి అల్లుడు?
Ⓐ కాలేబు
Ⓑ హెబెరు
Ⓒ యెఫ్తా
Ⓓ గిద్యోను
8.యూదా రాజైన యెహోరాము ఎవరికి అల్లుడు?
Ⓐ ఓంరికి
Ⓑ బయెషకు
Ⓒ ఆహాబుకు
Ⓓ యోహోకు
9. రాజుకు అల్లుడైన దావీదును నమ్మకస్థుడు ఆలోచనకర్త అని ఎవరు అనెను?
Ⓐ బెనాయా
Ⓑ అహీమెలెకు
Ⓒ నాతాను
Ⓓ సాదోకు
10. యెహోవా మందిరపని జరుగుట ఇష్టము లేని టోబీయా ఎవరికి అల్లుడు?
Ⓐ హానన్యాకు
Ⓑ గెజెరుకు
Ⓒ కెమెషుకు
Ⓓ షెకన్యాకు
11. యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన ఎవరికి అల్లుడాయెను?
Ⓐ నోవద్యాకు
Ⓑ గెషూరుకూ
Ⓒ సన్బల్లటుకు
Ⓓ యెహీయేలుకు
12. రెహబాము యెష్షయి కుమారుని యొక్క ఎవరి కుమార్తెను వివాహము చేసుకొని అతనికి అల్లుడాయెను?
Ⓐ ఏలీయాబు
Ⓑ అబీనాదాబు
Ⓒ నెతనేలు
Ⓓ రద్దయి
13. ఏశావు ఎవరి కుమార్తెయైన మాహలాతును పెండ్లిచేసుకొని అతనికి అల్లుడాయెను?
Ⓐ మిద్యాను
Ⓑ ఇష్మాయేలు
Ⓒ నాయోతు
Ⓓ షూవహు
14. యాజకుడైన యెహోయాదా ఏ రాజుకు అల్లుడు?
Ⓐ అమజ్యా
Ⓑ యోతాము
Ⓒ యెహోరాము
Ⓓ ఆహాజు
15. దోనీయులకు రాజైన ఎవరికి ఆహాబు అల్లుడు?
Ⓐ కేజ్బెలుకు
Ⓑ హెజ్బెలుకు
Ⓒ యిషేరుకు
Ⓓ ఎత్బయలుకు
Result: