1.Son-in-Law అనగా అర్ధము ఏమిటి?
2 .బెతూయేలు యొక్క అల్లుడు ఎవరు?
3. అహరోను ఎవరికి అల్లుడు?
4. తమ పట్టణమును యెహోవా నాశనము చేయుచున్నాడని చెప్పిన మాటను బట్టి లోతు తన అల్లుళ్ల దృష్టికి ఏమి చేయుచున్నవాడాయెను?
5. ఎవరు ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను?
6. తిమ్నా తీయని యొక్క అల్లుడు ఎవరు?
7. ఇశ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతియైన ఒత్నీయేలు ఎవరి అల్లుడు?
8. యూదా రాజైన యెహోరాము ఎవరికి అల్లుడు?
9. రాజుకు అల్లుడైన దావీదును నమ్మకస్థుడు ఆలోచనకర్త అని ఎవరు అనెను?
10. యెహోవా మందిరపని జరుగుట ఇష్టము లేని టోబీయా ఎవరికి అల్లుడు?
11. యాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన ఎవరికి అల్లుడాయెను?
12. రెహబాము యెష్షయి కుమారుని యొక్క ఎవరి కుమార్తెను వివాహము చేసుకొని అతనికి అల్లుడాయెను?
13. ఏశావు ఎవరి కుమార్తెయైన మాహలాతును పెండ్లిచేసుకొని అతనికి అల్లుడాయెను?
14. యాజకుడైన యెహోయాదా ఏ రాజుకు అల్లుడు?
15. సీదోనీయులకు రాజైన ఎవరికి ఆహాబు అల్లుడు?
Result: