Bible Quiz in Telugu Topic wise: 134 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఆజ్ఞలు" అనే అంశము పై బైబిల్ క్విజ్)

1. దేవుడైన యెహోవా ఎన్ని ఆజ్ఞలను అనుగ్రహించెను?
ⓐ ఇరువది
ⓑ యేడు
ⓒ పండ్రెండు
ⓓ పది
2. యెహోవా ఆజ్ఞలను ఎలా గైకొనవలెను?
ⓐ వినయముగా
ⓑ వివేకముతో
ⓒ హృదయపూర్వకముగా
ⓓ సత్యముగా
3. యెహోవా ఆజ్ఞలను బట్టి ఏమి చేయుదునని కీర్తనాకారుడు అనెను?
ⓐ ప్రణమిల్లెదను
ⓑ మోకరిల్లెదను
ⓒ హర్షించెదను
ⓓ నమస్కరింతును
4. యెహోవా ఆజ్ఞాపించిన దేనితో దేనిని కలుపకూడదు?
ⓐ కట్టడలతో
ⓑ మాటతో
ⓒ విధులతో
ⓓ వాక్కుతో
5. యెహోవా ఆజ్ఞలన్నియు ఏమై యున్నవి?
ⓐ న్యాయములు
ⓑ బోధలు
ⓒ ఉపదేశములు
ⓓ మార్గములు
6. యెహోవా ఆజ్ఞల దేనిని చూచి ఆనందించుచున్నానని కీర్తనాకారుడు అనెను?
ⓐ నీడను
ⓑ జాడను
ⓒ ఛాయను
ⓓ మాటలను
7. యెహోవా తన దాసులైన ఎవరి ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడచుకొనమనెను?
ⓐ యాజకులు
ⓑ నాయకులు
ⓒ ప్రవక్తలు
ⓓ దీర్ఘదర్శులు
8. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా యుండుమని యెహోవా ఎవరితో అనెను?
ⓐ అహరోను
ⓑ యోషీయా
ⓒ హిజ్కియా
ⓓ యెహొషువ
9. యెహోవా ఆజ్ఞలను లక్ష్యము చేయునపుడు ఏమి కలుగనేరదు?
ⓐ సిగ్గు
ⓑ భయము
ⓒ అవమానము
ⓓ నిందలు
10. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందు ఎవరికి అర్తహషస్త రాజు తాకీదు నకలు ఇచ్చెను?
ⓐ నెహెమ్యాకు
ⓑ జెరుబ్బాబెలునకు
ⓒ ఎజ్రాకు
ⓓ జెకర్యాకు
11. దేనిలో నడుచుకొనవలెను అనునదియే దేవుని ఆజ్ఞ ?
ⓐ ప్రేమలో
ⓑ దయలో
ⓒ కరుణలో
ⓓ వాత్సల్యములో
12. చీకటి గతించుచున్నది ఏమి ఇప్పుడు ప్రకాశించుచున్నది అనునది క్రొత్త ఆజ్ఞ?
ⓐ సూర్యుని వెలుగు
ⓑ సత్యమైన వెలుగు
ⓒ నక్షత్రప్రకాశము
ⓓ నీతి వెలుగు
13. యేసు ఆజ్ఞాపించినవాటిని చేసిన యెడల మనము ఆయనకు ఏమై యుందుము?
ⓐ బిడ్డలము
ⓑ పరిచారకులము
ⓒ స్నేహితులము
ⓓ దాసులము
14. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఏమి కరిగిపోవును?
ⓐ వడగండ్లు
ⓑ మంచు
ⓒ హిమము
ⓓ కొండలు
15. ఎవరు యెహోవా ఆజ్ఞలను లక్ష్యపెట్టకపోయిరి?
ⓐ అన్యజనులు
ⓑ రాజులు
ⓒ అధిపతులు
ⓓ దుష్టులు
Result: