1. భూమి ఎలా యున్నప్పుడు దేవుని "ఆత్మ" జలముల పైన అల్లాడుచుండెను?
2. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని "ఆత్మకు"ఏమి కలుగును?
3 ."ఆత్మ" ఎల్లప్పుడును నరులతో వాదించదు,వారు ఎలా నరమాత్రులై యున్నారని యెహోవా అనెను?
4 ప్ర. దేవుని "ఆత్మ"నా యొక్క ఎక్కడ ఉందని యోబు అనెను?
5 ప్ర. ఎవరు సౌలునకు ఎదురుపడగా దేవుని "ఆత్మ"అతని మీదికి బలముగా వచ్చెను?
6 . ఇతని వలె దేవుని "ఆత్మ"గల మనుష్యుని కనుగొనగలమా?అని ఫరో యోసేపు గూర్చి ఎవరిని చూచి అనెను?
7ప్ర. దేని వలన "ఆత్మ"నలిగిపోవును?
8 . అంత్యదినములయందు యెహోవా తన "ఆత్మను"కుమ్మరించునపుడు ఎవరికి దర్శనములు కలుగును?
9 ప్ర.నా "ఆత్మను "నీవు ఎక్కడ విడిచిపెట్టవు అని దావీదు యెహోవాతో అనెను?
10ప్ర.నరుని "ఆత్మ" వాని యొక్క దేనినోర్చును?
11 షిషువైన ఎవరు "ఆత్మ"యందు బలము పొంది అరణ్యములో నుండెను?
12ప్ర. నరుని "ఆత్మ"యెహోవా పెట్టిన ఏమియై యున్నది?
13Q. "ఆత్మ"నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని ఎవరు అనెను?
14"ప్ర."ఆత్మయే"జీవింపచేయుచున్నదిగా యున్నప్పుడు శరీరము కేవలము ఏమై యున్నది?
15"ఆత్మ"ఆర్పకుడి అని పౌలు ఏ సంఘమును హెచ్చరించెను?
Result: