1. "ఆది" అనగా ఏమిటి?
2. "ఆది" అను పదముతో ప్రారంభమయ్యే పాత నిబంధనలోని పుస్తకము ఏది?
3. "ఆది" యందు దేవుడు ఏమి సృజించెను?
4. "ఆది"కాండము గ్రంధమును వ్రాసినదెవరు?
5. "ఆది" యందు ఏమి యుండెను?
6. "ఆది" నుండి అపవాది ఏమియై యుండెను?
7. "ఆది" నుండి తాను చూచిన, వినిన నిదానించి కనుగొనిన జీవవాక్యమును వ్రాసినదెవరు?
8. "ఆది" నుండి ఏది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను?
9. "ఆది"అను పదముతో ప్రారంభమయ్యే క్రొత్త నిబంధన పుస్తకము ఏమిటి?
10. "ఆది" వారమున ఎప్పుడు మగ్దలేనే మరియ వేరొక మరియ యేసు సమాధిని చూడ వచ్చిరి?
11. ఎవరు "ఆది" నుండి యున్నవానిని ఎరిగిన వారు గనుక యోహాను వారికి వ్రాయుచుండెను?
12. దేవుని దృష్టికి "ఆదియు"నైనవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచుండెను?
13. ఎవరు "ఆదియందు దేవుని యొద్ద నుండెను?
14. మృతులలో నుండి "ఆది"సంభూతుడిగా లేచిన యేసు క్రీస్తు నుండి ఏమి కలుగును?
15. "ఆదియు" అంతమునై యున్న క్రీస్తు యొద్ద ప్రతివానికిచ్చుటకు తాను సిద్ధపరచిన ఏమి కలదు?
Result: