A "ఆపత్కాలమున"యెహోవా ఎటువంటి సహాయకుడు?
2 ప్ర."ఆపత్కాలమున"శత్రువులు రాగా ఆదుకొనిన యెహోవా ఎక్కడికి తోడుకొనిపోయెను?
3 "ఆపత్కాలమున"ఎవరు సిగ్గునొందరు?
4 . నా కొరకు పొంచియున్న వారి ఏమి నన్ను చుట్టుకొనినపుడు"ఆపత్కాలమున"నేనేల భయపడవలెనని కోరహుకుమారులు అనెను?
5 ప్ర."ఆపత్కాలమందు" యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించిన దెవరు?
6 Q. "ఆపత్కాలమున"యెహోవా ఎవరికి మహాదుర్గమగును?
7Q "ఆపత్కాలమందు" నీవెందుకు దాగి యున్నావని ఎవరు యెహోవాతో అనెను?
8 . "ఆపత్కాలములో"యెహోవా తన యొక్క ఎక్కడ దాచును?
9 ప్ర. "ఆపత్కాలమందు "మొర్రపెట్టగా నీవు నన్ను విడిపించితివని ఎవరు యెహోవాతో అనెను?
10 ప్ర."ఆపత్కాల మందు" యెహోవా ఏమి ఇచ్చును?
11Q. ఎవరు "పత్కాలమందు"కూలుదురు?
12. ఎవరిని కటాక్షించువారిని "ఆపత్కాలమందు యెహోవా రక్షించును?
13Q "ఆపత్కాలమందు" నేను ప్రభువును వెదకితినని ఎవరు అనెను?
14Q. యెహోవా ఆశ్రయమా,"ఆపత్కాలమందు" భూది గతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చెదరని యెహోవాతో ఎవరు అనెను?
15Q. చెరసాలలో దేవునిని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచున్నపౌలు సీలల వలన ఏ కుటుంబము రక్షణ పొందిరి?
Result: