1 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును, ఇవన్నియు వేటికి "ప్రారంభము"?
2Q. హిజ్కియా దేవుని ఆశ్రయించుటకై తాను "ఆరంభిం" చిన ప్రతి పని అతడు ఏవిధముగా జరిగించి వర్ధిల్లెను?
3 . "కార్యారంభము" కంటె కార్యాంతము మేలు ఈ వాక్యము యొక్క రిఫరెన్స్ ?
4. ఎవరు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది?
5Q. బలిపీఠము మీద దహనబలి యర్పణ, వాద్యములను వాయించుటతోను ఏమి ఆరంభమాయెను?
6 Q. ఎవరిని వెంటబెట్టుకొని గెత్సేమనే తోటకుపోయి యేసుక్రీస్తు మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును "ఆరంభిం"చెను?
7Q. మొదట ఆత్మానుసారముగా" ఆరంభించి" యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? అని పౌలు గారు ఏ సంఘముతో అనెను?
8 Q. ఎవరి నోటిమాటల "ప్రారంభము" బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెట్టితనము?
9Q. యోసేపు చెప్పిన ప్రకారము కరవు సంవత్సరములు ఎన్ని "ఆరంభమాయెను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహార ముండెను?
10 Q. ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున నన్ను దేవుడేర్పరచుకొనెనని ఎవరు అనెను?
11: భూమిమీద ఎవరు పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను?
12. దేవుని ఇంటియొద్ద నుండి ఏది ఆరంభమగు కాలము వచ్చి యున్నది?
13: Q. నయొమియు, రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి యవలకోత ఆరంభములో ఎక్కడికి చేరుకొనెను?
14Q. ప్రభువు భోధించుటచేత ఏది ఆరంభమైనది?
15 Q. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవ నెల ఆరంభదినమందే వారు ఏఅరణ్యమునకు వచ్చిరి?
Result: