1. ఇశ్రాయేలు ఆరవ కుమారుని పేరేమిటి?
2. నఫ్తాలి అనగా ఆర్ధమేమిటి?
3. నఫ్తాలి భార్య పేరేమిటి?
4. నఫ్తాలి కుమారుల పేర్లేమిటి?
5. నఫ్తాలి ఎటువంటి లేడి?
6. నఫ్తాలి ఎటువంటి మాటలు పలుకును?
7. నఫ్తాలి దేని చేత తృప్తి పొందెను?
8. నఫ్తాలీయులు ఎన్నవ దినమున యెహోవాకు అర్పణ తెచ్చిరి?
9. నఫ్తాలి ఎవరి దీవెన చేత నింపబడెను?
10. నఫ్తాలి గోత్రములో ప్రధానుడు ఎవరు?
11. నఫ్తాలి ఏయే దిక్కులను స్వాధీనపరచుకొనెను?
12. నఫ్తాలి కుమార్తెల పేర్లేమిటి?
13. స్వాస్థ్యములో ఎన్నవ వంతు నఫ్తాలీయులకు వచ్చెను?
14. నఫ్తాలీయులలో ఎవరు సొలొమోనుకు అల్లుడాయెను?
15. నఫ్తాలి ఎన్ని సంవత్సరములు బ్రదికెను?
Result: