1. "HEALTH" అనగా అర్ధము ఏమిటి?
2. "ఆరోగ్యము" లేకపోవుట వలన ఏమి సంభవించును?
3. ఆరోగ్యము గల వానికి ఎవరు అక్కరలేదని యేసు చెప్పెను?
4. యెహోవా యొక్క దేని వలన"ఆరోగ్యము" శరీరమును విడిచిపోవును?
5. నా శరీరములో "ఆరోగ్యము"లేదని ఎవరు అనెను?
6. ఏమి యెముకలకు "ఆరోగ్య కరమైనవి?
7. ఏమి గల మనస్సు "ఆరోగ్య దాయకము"?
8. యెహోవా యొక్క ఏమి సర్వశరీరమునము "ఆరోగ్యము"నిచ్చును?
9. ఎవరి నాలుక "ఆరోగ్య "దాయకము?
10. యెహోవా దేనికి మరల "ఆరోగ్యము"రప్పించుచున్నాననెను?
11. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమి విడిచిపెట్టుట వలన దేహమునకు "ఆరోగ్యము"కలుగును?
12. .నీకు "ఆరోగ్యము"కలుగజేసెదనని యెహోవా ఎవరితో అనెను?
13. యూదా రాజైన ఎవరు రోగియై "ఆరోగ్యము" పొందిన తరువాత స్తోత్రగీతము రచించెను?
14. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఉదయించిన ఎవరి రెక్కలు "ఆరోగ్యము కలుగజేయును?
15. పాపమనే రోగముతో నున్న వారికి స్వస్థత నిచ్చి "ఆరోగ్యము కలుగజేయుటకు వారిని పిలువవచ్చితినని యేసు ఎవరితో చెప్పెను?
Result: