1. ఆలోచనకర్త ఎవరు?
2. హృదయాలోచనలు ఎవరి వశము?
3. ఆది నుండి మానవ వంశములను పిలిచిన యెహోవా ఆలోచించి ఏమి జరిగించెను?
4. ఆలోచన వింటే ఏమి అవుతారు?
5. ఆలోచించుము, దేవుడు వేటిని బిగబట్టగా అవి ఆరిపోవును?
6. ఏవి ఆలోచన చేత స్థిరపరచబడతాయి?
7. యెహోవా మనయందు ఏమి యుంచి ఆలోచన చెప్పును?
8. ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానమిచ్చుట ఎవరి వశము?
9. ఎవరిని ఆలోచించి చెవియొగ్గమని దేవుడు చెప్పెను?
10. ఎవరి ఆలోచనలలో చేరవద్దని యాకోబు తన ప్రాణముతో చెప్పుకొనెను?
11. యెహోవావి ఏవి ఆలోచన కర్తలై యున్నవి?
12. ఎవరి హృదయముల ఆలోచన విషయములను దేవుడు చెదరగొట్టును?
13. ఆలోచనలు చెప్పువారు అనేకుండుట ఏమైయున్నది?
14. యెహోవా ఆలోచనలను బట్టి ఆయనను ఏమి చేయాలి?
15. తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొను ప్రజలవైపు దేవుడు ఏమి చాపుచున్నాడు?
Result: