1. Thinkness అనగా అర్ధము ఏమిటి?
2. యెహోవా యొక్క ఏమి నాకు"ఆలోచన"కర్తలై యున్నవని కీర్తనాకారుడు అనెను?
3. ఉద్దేశములు "ఆలోచన"చేత ఏమగును?
4. దుష్టుల "ఆలోచన"మీద దయా దృష్టి యుంచుట సంతోషమా? అని ఎవరు అనెను?
5. ఆలోచన"కర్తలు అనేకులుండుట ఏమై యున్నది?
6. ఎవరి యొక్క "ఆలోచన"శక్తిని యెహోవా మాన్పివేసెదననెను?
7. దేనిని ననుసరించి పూర్వకాలమున చేసిన నీ "ఆలోచనలు"నెరవవేర్చితివని యెషయా యెహోవాతో అనెను?
8. "ఆలోచన" విషయములో యెహోవా ఎవరని యిర్మీయా అనెను?
9. ఏమి లేని మాటలు చెప్పి "ఆలోచనను"చెరుపుచున్నవాడని యెహోవా ఎలీహు గురించి అనెను?
10. ఎవరు కూడుకొని"ఆలోచన"చేసికొందురు గాక అని యెహోవా అనెను?
11. "ఆలోచన"చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు ఏమగును?
12. నేను ఎవరికి ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమీయగల "ఆలోచన"కర్త యెవడును లేకపోయెనని యెహోవా అనెను?
13. "ఆలోచన"విననొల్లకపోయిరని యెహోవా ఎవరితో అనెను?
14. జనములను నిర్మూలము చేయవలెననె "ఆలోచన"ఏ రాజుది అని యెహోవా అనెను?
15. యెహోవా ఆత్మ "ఆలోచన"బలములకు ఏమగు ఆత్మ?
Result: