1. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు కనిపెట్టాలి?
2. దేనిమీద ఆశ పెట్టుకొనవలెను?
3. వెండిని ఆశింపక దేనిని అంగీకరించాలి?
4. నీతిమంతుల ఆశ ఏమి పుట్టించును?
5. ఆశగల ప్రాణమును దేవుడు ఏమి చేయును?
6. ఎవరి ఆశ అహంకార యుక్తమైనది?
7. నా కన్నులు ఆశించినవన్నియు చూడకుండా లేను;అవన్నియు వ్యర్ధమని ఎవరంటున్నారు?
8. ఆశ తీరుట దేనికి తీపి?
9. ఆశలు ఎప్పుడు పుట్టుచుండును?
10. పాతాళమే ఇల్లు అనే ఆశతో ఉన్నానని అన్నది ఎవరు?
11. భక్తిహీనుల ఆశ ఏమగును?
12. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు ఎవరి ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది?
13. మేలిమి బంగారును ఆశింపక ఏమి పొందుకోవాలి?
14. దేవుని స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకొన్నదెవరు?
15. ఆశింపదానవని దేనికి పేరు పెట్టబడెను?
Result: