1. యెహోవా "ఆశీర్వాదము" ఏమి ఇచ్చును?
2. ఫలించి అభివృద్ధి పొందమని యెహోవా ఎవరిని ఆశీర్వదించెను?
3. యెహోవా తన ఆశీర్వాదము వలన సంవత్సరమున ఏమి ధరింపజేయును?
4. సమస్తజనములు ఎవరి వలన ఆశీర్వదింపబడుని దేవుడు అనెను?
5. ఎవరి తలమీదికి ఆశీర్వాదములు వచ్చును?
6. తనయందు భయభక్తులు గల వారితో పాటు దేవుడు ఎవరెవరిని ఆశీర్వాదించును?
7. యెహోవా ఆశీర్వాదిస్తే అది ఎప్పటికి ఆశీర్వాదమే అని అన్నదెవరు?
8. యెహోవా ఎలా ఉండి ఆశీర్వాదించును?
9. దేవుడు ఎవరికి అధికమైన ఆశీర్వాదములు అనుగ్రహించెను?
10. భూమి ఏమి ఇచ్చునట్లు దేవుడు ఆశీర్వాదించును?
11. ఎక్కడ నుండి యెహోవా మనలను ఆశీర్వాదించును?
12. ఆశీర్వాదము కొరకు మగసిరి గలవాడై దేవునితో పోరాడినదెవరు?
13. వేటి పనులన్నిటిలో దేవుడు ఆశీర్వాదించును?
14. యేడవ దినమును యెహోవా ఆశీర్వాదించి ఏమి చేసెను?
15. సమస్త జనముల కంటే యెహోవా ఎవరిని ఎక్కువగా ఆశీర్వాదించెను?
Result: