1Q. ప్రాకారముగల పట్టణములో యెహోవా దేనిని "ఆశ్చర్యకరము" గా చూపియున్నాడు?
2Q. అధికారులు, శాస్త్రులు ఎవరి ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి "ఆశ్చర్యపడిరి"?
3 Q. ఐగుప్తుదేశములోని దేనియందు ఇశ్రాయేలీయుల పితరులు చూచుచుండగా యెహోవా "ఆశ్చర్యకార్యము"లను చేసెను?
4. యోహాను సహోదరులారా, ఏది మిమ్మును ద్వేషించిన యెడల "ఆశ్చర్య"పడకుడి?
5: యొహొవ ఏది నీ "ఆశ్చర్యకార్యము"లను స్తుతించుచున్నది?
6Q. దేవుడు "ఆశ్చర్యము"గా ఏ ధ్వని చేయును?
7. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన "ఆశ్చర్య"క్రియలును మాయెడల నీకున్న తలంపులును ఏమైయున్నవి?
8 Q. నేను నీ ధర్మశాస్త్రమునందు "ఆశ్చర్యమైన" వేటిని చూచునట్లు నా కన్నులు తెరువుము?
9 Q. ఎవరు స్థిరపడువరకు దేవుడు అతనికి "ఆశ్చర్య"కరమైన సహాయము కలిగించెను?
10 Q. చీకటిలోనుండి "ఆశ్చర్యకరమైన" తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క వేటిని ప్రచురముచేయు నిమిత్తము మిమ్మును ఏర్పరచుకొనెను?
11. ఎవరు దేవుని "ఆశ్చర్య"కార్యములను వివరించుదురు?
12Q. ఎవరు ఇంకను పాపము చేయుచు దేవుని "ఆశ్చర్య" కార్యములను బట్టి ఆయనను నమ్ము కొనకపోయిరి?
13 . ఎవరు లేకుండుట చూచి యెహోవా "ఆశ్చర్య"పడెను?
14: యెహోవా తన "ఆశ్చర్య" కార్యములకు దేనిని నియమించియున్నాడు?
15Q. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఎవరు యొక "ఆశ్చర్య"కార్యము చేసెను?
Result: