1ఆశ్రయపురములు అనగా ఏమిటి?
2Q. యెహోవా మోషే నోట పలికిన మాట చొప్పున ఎవరిని ఆశ్రయపురములు ఏర్పర్చమనెను?
3Q. ఎన్ని ఆశ్రయపురములను ఇశ్రాయేలీయులు నియమించిరి?
4 Q. తెలియకయే పొరపాటున ఒకని చంపిన ఎవరి కొరకు ఆశ్రయపురములు ఏర్పాటు చేయమని యెహోవా సెలవిచ్చెను?
5. నఫ్తాలి, ఎఫ్రాయిము మన్యములలోని ఆశ్రయపురముల పేర్లేమిటి?
6Q. యూదా మన్యము, రూబేనీయుల గోత్రములో గల ఆశ్రయపురముల పేర్లేమిటి?
7Q.గాదీయులు, మనషేయుల గోత్రములలో నుండి ఏర్పర్చిన ఆశ్రయపురముల పేర్లేమిటి?
8 Q. హత్యకు బదులు ఏమి చేయువాడు ఆశ్రయపురములోనికి రాకూడదు?
9 Q. కెదెషు, షెకెములు అనగా అర్ధము ఏమిటి?
10 Q. కిర్యాతర్బా, బేసెరులు అనగా అర్ధము ఏమిటి?
11.రామోతు గోలానులు అనగా అర్ధము తెల్పుము?
12. నరహంతకుడు ఎవరికి సూచనగా యుండెను?
13Q ఆశ్రయపురములు ఎవరికి సాదృశ్యము?
14. ఆశ్రయమైన దేవాదిదేవుడు పాపులమైన మనలను విడిపించుటకు ఏమి చెల్లించెను?
15Q. విమోచన క్రయధనము ఏమిటి?
Result: