① "ఆషేరు" ఎవరి కుమారుడు?
② "ఆషేరు " యొక్క తల్లి పేరేమిటి?
③ "ఆషేరు " అనగా అర్ధము ఏమిటి?
4 ఆషేరు ఎటువంటి ఆహారము కలదని యాకోబు అనెను?
⑤ ఎవరికి తగిన మధురఫలములు "ఆషేరు"ఇచ్చును?
⑥ "ఆషేరు"తన యొక్క దేనిని తైలములో ముంచుకొనును?
⑦ ఆషేరు గోత్రములో ఎవరిని యెహోవా ముఖ్యుడుగా చేసెను?
⑧ సేనగా వెళ్ళిన వారిలో "ఆషేరు"వంశస్థులు ఎంతమంది?
⑨. "ఆషేరు"ఎక్కడ యాకోబునకు పుట్టెను?
①⓪. "ఆషేరు" యొక్క కుమారులెవరు?
①① "ఆషేరు "యొక్క కుమార్తె పేరేమిటి?
①②. వ్రాయబడిన సంఖ్యచొప్పున "ఆషేరు" వంశస్థులు ఎంతమంది?
①③ స్వాస్థ్యములలో ఎన్నవ వంతు చీటీ "ఆషేరీయుల"పక్షముగా వచ్చెను?
①④ "ఆషేరీయులు"సముద్రతీరమున అఖాతముల యొద్ద ఏల నిలిచిరని? ఎవరు అనెను?
①⑤ "ఆషేరు" గోత్రికురాలైన ప్రవక్తి ఎవరు?
Result: