ఎవరు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.?
ఏది దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది?
అపొస్తలు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ఎవరి వలన దయపొందినవారైరి?
అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు ఎవరి ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను?
యేసు ఎవరి ఇంటివారై నశించిన గొట్టెల యొద్దకు పంపబడెను?
ఇంటిలో యేసుతో పాటు భోజనమునకుఈ క్రింది వారిలో ఎవరు కూర్చుండిరి?
Q.ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ఏమాయెను?
Q. నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడని దేవుడు ఎవరి గూర్చి చెప్పెను?
దావీదు, యెహోవా నిబంధన మందసమును ఎవరి ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి?
ఎవరు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయును.?
Q.ఎవరు ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.?
పౌలు, సీలలు వాక్యము భోధించగా ఎవరి ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి?
ఎవరు తన దాసుడు పక్షవాయువుతో ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసును వేడుకొనెను?
యేసు ఎవరి ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని వచ్చెను?
ఎవరు తన యింట ప్రార్ధించుచుండగా దేవుని దూత నీ ప్రార్ధన వినబడెను,నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడియున్నవి అని పలికెను.?
Result: