Bible Quiz in Telugu Topic wise: 162 || తెలుగు బైబుల్ క్విజ్ ("ఇశ్రాయేలీయుల ఐదవ రాజు" అంశము పై బైబిల్ క్విజ్)

1. యరొబాము తర్వాత ఎవరు ఇశ్రాయేలీయుల రాజు అయ్యెను?
ⓐ అతనికుమారుడు
ⓑ అతనిభార్య
ⓒ అతనిదాసుడు
ⓓ అతనిసోదరుడు
2. ఇశ్రాయేలీయులకు రాజుగా అయ్యిన యరొబాము కుమారుని పేరేమిటి?
ⓐ అబీహు
ⓑ నాదాబు
ⓒ అబీయా
ⓓ యెహు
3. నాదాబు తన తండ్రియైన యరొబాము యొక్క వేటిలో నడిచెను?
ⓐ బాటలో
ⓑ దారిలో
ⓒ మార్గములో
ⓓ త్రోవలో
4. యెహోవా దృష్టికి నాదాబు ఏమి చేసెను?
ⓐ అతిక్రమము
ⓑ దోషము
ⓒ పాపము
ⓓ కీడు
5. ఇశ్రాయేలువారు పాపము చేయుటకు ఎవరు మొదటి కారకుడు?
ⓐ యరొబాము
ⓑ అబీయా
ⓒ నాదాబు
ⓓ యెహూ
6. నాదాబు తనతండ్రి చేసిన పాపమును అనుసరించి ఏమి చేసెను?
ⓐ నడిచెను
ⓑ ప్రవర్తించెను
ⓒ వెంబడించెను
ⓓ వెళ్ళెను
7. నాదాబు మీద కుట్ర చేసినదెవరు?
ⓐ షెమాయా
ⓑ తిమ్నోతు
ⓒ బయేషా
ⓓ యెహూ
8. నాదాబు, ఇశ్రాయేలీయులు ఎవరితో యుద్ధమునకు దిగిరి?
ⓐ అమ్మోనీయులు
ⓑ మోయాబీయులు
ⓒ సిరియనులు
ⓓ ఫిలిష్తీయులు
9. ఏ ప్రాంతములో నాదాబు ఫిలిష్తీయులను ముట్టడి వేసెను?
ⓐ గిబ్బెలోను
ⓑ గాతు
ⓒ అష్టోదు
ⓓ గిబియా
10. గిబ్బెలోనులో బయేషా నాదాబును ఏమి చేసెను?
ⓐ విడిచెను
ⓑ చంపెను
ⓒ కొట్టెను
ⓓ త్రోసెను
11. యూదా రాజైన ఆసా యేలుబడిలో ఏ సంవత్సరమున నాదాబు ఇశ్రాయేలీయుల రాజాయెను?
ⓐ మూడవ
ⓑ నాలుగవ
ⓒ రెండవ
ⓓ ఐదవ
12. యూదా రాజైన ఆసా యేలుబడిలో ఏ సంవత్సరములో నాదాబును బయేషా చంపెను?
ⓐ ఐదవ
ⓑ రెండవ
ⓒ ఆరవ
ⓓ మూడవ
13. నాదాబు ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను పాలించెను?
ⓐ రెండు
ⓑ ఒక
ⓒ మూడు
ⓓ ఆరు
14. యెహోవా ఏ ప్రవక్తను యరొబాము కుటుంబమున వద్దకు పంపెను?
ⓐ యెహూ
ⓑ గాదు
ⓒ అహీయా
ⓓ నాతాను
15. నాదాబు చేసిన కార్యముల గురించి ఏ గ్రంధములో వ్రాయబడియున్నది?
ⓐ యూదారాజుల
ⓑ దీర్ఘదర్శుల
ⓒ ప్రవక్తల
ⓓ ఇశ్రాయేలీయుల వృత్తాంత
Result: