1. బయేషా ఏ రాజు మీద కుట్ర చేసి అతని చంపి తను రాజాయెను?
2. బయేషా ఎవరికి రాజాయెను?
3. బయేషా ఎవరి ఇంటి సంబంధుడు?
4. బయేషా తండ్రి పేరేమిటి?
5. తాను ఇశ్రాయేలీయులకు రాజు అయిన తర్వాత ఎవరి సంబంధుల సంతతిని బయేషా హతము చేసెను?
6. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఎవరు ప్రకటన చేయగా యరొబాము ఇంటి వారికి అలా జరిగెను?
7. బయేషా ఏ పట్టణము నుండి ఇశ్రాయేలీయులను ఏలెను?
8. యెహోవాకు విరోధముగా బయేషా ఏమి చేసెను?
9. ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన యరొబాము వలె బయేషా ఏమి చేసెను?
10. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన ఎవరికి ప్రత్యక్షమాయెను?
11. యెహూకు యెహోవా ఎవరి నాశనము గూర్చి చెప్పెను?
12. బయేషా సంతతి ఏమగునని యెహూ ప్రకటించెను?
13. ఎక్కడ చనిపోవు బయేషా సంబంధులను కుక్కలు తినును?
14. బీడుభూములలో చనిపోవు బయేషా సంబంధులను ఏమి తినును?
15. బయేషా ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరములు ఏలెను?
Result: