1. ఎక్కడకు జొచ్చిన జిమ్రీ దానిని తగలబెట్టుకొని చనిపోయెను?
2. ఇశ్రాయేలు జనులు ఎవరిని రాజుగా పట్టాభిషేకము చేసిరి?
3. జిమ్రీ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు ఎలా విడిపోయిరి?
4. జనులలో సగము మంది గీనతు కుమారుడైన ఎవరిని రాజుగా చేయుటకు అతని పక్షమున నిలిచిరి?
5. జనులలో మిగతా సగము మంది ఒమ్రీని ఏమి చేయుమని నిలిచిరి?
6. ఒమ్రీ పక్షమువారు తిబ్నీ పక్షము వారిని ఏమి చేసిరి?
7. ఒమ్రీ తిర్సాలో ఎన్ని సంవత్సరములు ఏలెను?
8. బమీ కొండమీద ఏమి కట్టించి దానికి షోమ్రోను అను పేరు పెట్టెను?
9. కొండ యజమానుని పేరేమిటి?
10. షోమ్రోనును ఇప్పుడు ఏమని పిలుచుదురు?
11. ఒమ్రీ తన పూర్వీకులందరి కంటే మరి యెహోవా దృష్టికి ఎలా ప్రవర్తించెను?
12. ఎవరి దేవుడైన యెహోవాకు ఒమ్రీ కోపము పుట్టించెను?
13. ఒమ్లీ ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను?
14. యూదా రాజైన ఎవరి యేలుబడిలో ఒమ్రీ ఇశ్రాయేలీయులను ఏలెను?
15. ఇశ్రాయేలు రాజుల వృత్తాంతగ్రంధములో ఒమ్రీ చేసిన వేటిని గూర్చి వ్రాయబడెను?
Result: