1. యరొబాము నిద్రించిన తర్వాత అతని కుమారుడైన ఎవరు రాజాయెను?
2. జెకర్యా కూడా యరొబాము వలె యెహోవా దృష్టికి ఏమి జరిగించెను?
౩. జెకర్యా షోమ్రోనులో ఎంత కాలము ఏలెను?
4 . ఎవరు జెకర్యా మీద కుట్ర చేసి అతని చంపి, అతనికి మారుగా రాజాయెను?
5 . షల్లూము షోమ్రోనులో ఎంత కాలము ఏలెను?
6 . ఎవరు షోమ్రోనుకు వచ్చి షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను?
7 . మెనహేము ఎక్కడ నుండి వచ్చెను?
8. మెనహేముకు ఏ పట్టణపు వారు తమ ద్వారము తీయలేదు?
9 . మెనహేము తిప్పహు పట్టణము వారిని ఏమి చేసెను?
10 . మెనహేము తిర్సాను, దాని గ్రామములను కొల్లగొట్టి గర్భిణుల గర్భములను ఏమి చేసెను?
11 . మెనహేము షోమ్రోనులో ఎన్ని సంవత్సరములు ఏలెను?
12. అష్షూరు రాజైన ఎవరి ఇశ్రాయేలు దేశము మీదికి వచ్చెను?
13 . తన రాజ్యము స్థిరపడునట్లు పూలుతో మెనహేము ఏమి చేసికొనెను?
14 . మెనహేము ఎంత మణుగుల వెండిని పూలునకు ఇచ్చెను?
15. మెనహేము ఇశ్రాయేలీయులలో భాగ్యవంతుల దగ్గర ఎంత వెండి వసూలు చేసి పూలునకు ఇచ్చెను?
Result: